AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆ పాపే.. ఆ శునకాల కమాండర్, కేర్ టేకర్, క్వీన్..

ఒక చిన్నారి వీధిలో ఉన్న శునకాలను ప్రేమగా తడుముతూ, ఆడించిన వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ఈ స్వచ్ఛమైన దృశ్యాలు.. ప్రేమ, అనురాగానికి ప్రతీకగా నిలిచాయి. వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియకపోయినా, చిన్నారి , శునకాల మధ్య ఉన్న ఈ మధురమైన అనుబంధం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి, అందరినీ ఆకర్షించింది.

Viral Video: ఆ పాపే.. ఆ శునకాల కమాండర్, కేర్ టేకర్, క్వీన్..
Girl With Street Dogs
Ram Naramaneni
|

Updated on: May 27, 2025 | 12:28 PM

Share

ఈ చిన్నారి వీడియో చూస్తే మీ మనసు తేలికవుతుంది. ఆ వీధి శునకాలకు ఆ పాప.. బెస్ట్ ఫ్రెండ్.. కేర్ టేకర్. ఇంకా చెప్పాలంటే తను వాటికి కమాండర్. తను వెళ్తుంటే ఆ శునకాలు బాడీ గార్డ్స్‌లా పక్కనే వెళ్తున్నాయి. ఇంకా చెప్పాలంటే తను వాటిపై కూర్చని ఎంచక్కా ప్రయాణిస్తుంది. అవును ఇటీవల, ఒక చిన్నారి తన వీధి మిత్రుడైన శునకాలతో స్నేహపూర్వకంగా వ్యవహరించిన మధురమైన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. కల్మషం లేని మనసులకు ప్రతిరూపం ఈ వీడియో అని పలువురు కామెంట్స్ పెడుతున్నారు. జీవితంల అనురాగాన్ని పంచడం ఎంత ముఖ్యమో గుర్తుచేసిందంటున్నారు.

వీడియోలో, చిన్నారి ఓ వీధిలో ఉన్న కుక్కలను స్నేహపూర్వకంగా తడుముతూ, వాటితో ఆడుకుంటూ కనిపిస్తుంది. ఓ కుక్క కూడా బాలిక ప్రేమకు ప్రతిస్పందిస్తూ సంతోషంతో తలూపడం చూడొచ్చు. ఈ దృశ్యం చూడటానికి ఎంత అందంగా ఉందంటే, నెటిజన్లు ఆ చిన్నారి, కుక్క మధ్య ఉన్న స్వచ్ఛమైన అనుబంధాన్ని చూసి ఫిదా అయ్యారు. నెటిజన్ల స్పందనలు కూడా చాలా మధురంగా ఉన్నాయి. ఒకరు ఈ వీడియో చూసి, “ఎలాంటి గజిబిజీ లేని పసి మనుషులు.. ఈ లోకాన్ని మర్చిపోయి ప్రేమలో మునిగిపోయార,” అని ఒకరు వ్యాఖ్యానించారు. “ఈ దృశ్యం చాలాకాలం నా మనసులో నాటుకుపోతుందని” మరొకరు ప్రశంసించారు.

ఈ వీడియో జీవితాలకు కావాల్సిన చిన్న ఆనందాలను గుర్తు చేయడమే కాకుండా, ప్రేమను పంచడం ఎంత శక్తివంతమైనదో చాటి చెబుతుంది. ఈ వీడియోలోని చిన్నారి ఎవరు లేదా ఈ సంఘటన జరిగిన స్థలం గురించి స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు.

వీడియో దిగునవ చూడండి..

View this post on Instagram

A post shared by Tivvvvy (@tivvvvy)

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే
శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..
శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..
ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ
ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ
ఇన్నాళ్లు తెలీదే.. ఎలక్ట్రిక్ కేటిల్‌తో ఇవి కూడా చేసుకోవచ్చా?
ఇన్నాళ్లు తెలీదే.. ఎలక్ట్రిక్ కేటిల్‌తో ఇవి కూడా చేసుకోవచ్చా?
ఏపీలో వీరికి రూ.15 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ
ఏపీలో వీరికి రూ.15 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ
గ్లామర్‏తో ప్రపంచాన్నే ఊర్రూతలూగించింది..
గ్లామర్‏తో ప్రపంచాన్నే ఊర్రూతలూగించింది..
ఐపీఎల్ 2026లో తేలిపోతున్న కేకేఆర్ స్టార్ స్పిన్నర్
ఐపీఎల్ 2026లో తేలిపోతున్న కేకేఆర్ స్టార్ స్పిన్నర్