AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అమీర్‌ఖాన్‌ కూతురుకు ఏమైంది..? భావోద్వేగంలో తండ్రీ కూతుళ్లు

బాలీవుడ్‌ అగ్రనటుడు అమీర్ ఖాన్ ఆయన కుమార్తె ఇరా ఖాన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. సోమవారం ముంబైలో తండ్రీకూతుళ్లకు సంబంధించిన సన్నివేశం అభిమానులను ఆకట్టుకుంటోంది. అమీర్ మరియు ఇరా హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకుంటున్న అనేక చిత్రాలు మరియు వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా చక్కర్లు కొడుతున్న

Viral Video: అమీర్‌ఖాన్‌ కూతురుకు ఏమైంది..? భావోద్వేగంలో తండ్రీ కూతుళ్లు
Ameerkhan Emotion
K Sammaiah
|

Updated on: Mar 25, 2025 | 3:40 PM

Share

బాలీవుడ్‌ అగ్రనటుడు అమీర్ ఖాన్ ఆయన కుమార్తె ఇరా ఖాన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. సోమవారం ముంబైలో తండ్రీకూతుళ్లకు సంబంధించిన సన్నివేశం అభిమానులను ఆకట్టుకుంటోంది. అమీర్ మరియు ఇరా హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకుంటున్న అనేక చిత్రాలు మరియు వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా చక్కర్లు కొడుతున్న వీడియోలో మాత్రం ఇరా భావోద్వేగానికి లోనవుతూ కనిపించారు.

ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న ఒక వీడియోలో, ఇరా తన కారు వైపు నడుస్తూ అమీర్‌తో మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత అమీర్‌ఖాన్‌ వెనక్కి తిరిగి, ఆమెను తిరిగి పిలిచి, ఆమెను హృదయపూర్వకంగా కౌగిలించుకున్నాడు. వారు విడిపోయే ముందు అతను ఆమె నుదిటిని కూడా సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు.

ఇరా ఖాన్ నల్లటి టీ-షర్టు, కార్గో షూలను ధరించి ఉంది. అమీర్ ఖాన్ నీలిరంగు టీ-షర్టు, డెనిమ్స్, తెల్లటి షూలను ధరించారు. “హీరా ముఖంలో ఏడుపు తన్నుకొస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ వీడియోపై నెటిజన్స్‌ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇరా స్పష్టంగా భావోద్వేగానికి గురైంది అని ఒక వ్యక్తి వీడియోపై వ్యాఖ్యానించారు. ఇరా ఏడ్చారా? ఆమె కొంచెం డిస్టర్బ్‌గా కనిపిస్తోంది. ఆమెకు ప్రైవసీ ఇవ్వండి. అంటూ మరొక యూజర్‌ రాశారు.

వీడియో చూడండి:

Follow Us
విజయ్ విడాకుల విషయంలో వేణు స్వామి సంచలన కామెంట్స్..
విజయ్ విడాకుల విషయంలో వేణు స్వామి సంచలన కామెంట్స్..
చిన్నస్వామి గడ్డపై మళ్ళీ కోహ్లీ గర్జన..ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు పండుగ
చిన్నస్వామి గడ్డపై మళ్ళీ కోహ్లీ గర్జన..ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు పండుగ
నేను, రజినీకాంత్ షూటింగ్‌లో ఒకటే సిగరెట్ కాల్చేవాళ్లం..
నేను, రజినీకాంత్ షూటింగ్‌లో ఒకటే సిగరెట్ కాల్చేవాళ్లం..
టీమిండియాలో వాడే యమ డేంజర్.. ఆ ఒక్కడి కోసం..
టీమిండియాలో వాడే యమ డేంజర్.. ఆ ఒక్కడి కోసం..
క్వీన్ ఎలిజబెత్ రాసిన లేఖ.. భారీ ధరకు వేలం..మ్యాటర్‌ ఏంటంటే..
క్వీన్ ఎలిజబెత్ రాసిన లేఖ.. భారీ ధరకు వేలం..మ్యాటర్‌ ఏంటంటే..
వంకాయ, టమాటా రోటి పచ్చడి ఇలా చేస్తే.. క్యాన్సర్‎ను తరిమికొడుతుంది
వంకాయ, టమాటా రోటి పచ్చడి ఇలా చేస్తే.. క్యాన్సర్‎ను తరిమికొడుతుంది
కన్నతల్లి కిరాతకం.. 2 నెలల బాబును నీటిలో ముంచి దారుణం.. చివరకు..
కన్నతల్లి కిరాతకం.. 2 నెలల బాబును నీటిలో ముంచి దారుణం.. చివరకు..
తిరుమల వెళ్తున్నారా..? రైల్వేశాఖ నుంచి శుభవార్త
తిరుమల వెళ్తున్నారా..? రైల్వేశాఖ నుంచి శుభవార్త
గంభీర్ లోని మరో కోణం..రింకూకు కోచ్ ఇచ్చిన భరోసా ఏంటంటే
గంభీర్ లోని మరో కోణం..రింకూకు కోచ్ ఇచ్చిన భరోసా ఏంటంటే
అసలైన పాములతో స్నేక్ అండ్ లాడర్ ఆడుతూ హల్‌చల్..షాకింగ్ వీడియో
అసలైన పాములతో స్నేక్ అండ్ లాడర్ ఆడుతూ హల్‌చల్..షాకింగ్ వీడియో