Viral Video: బతికున్న రొయ్యని తిందాం అనుకుంది.. కట్ చేస్తే చేయి కొరికింది..

సోషల్ మీడియా అన్నాక చాలా రకాల వీడియోలు చూస్తూ ఉంటాం. కానీ కొన్ని వీడియోలు మాత్రం నెట్టింట జోరుగా వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరొకొన్ని భయాన్ని కలిగిస్తాయి. తాజాగా ఇప్పుడు ఈ వీడియో చూశారంటే.. ఖచ్చితంగా నవ్వుకుంటారు. ఈ వీడియోలో చైనా మహిళ చేసిన పనికి షాక్ అవ్వగుండా ఉండలేరు. చైనీయులు పచ్చి కూరలు, మాంసం తింటారన్న విషయం తెలిసిందే. ఒక్కసారి వాటిని వేడి నీటిలో వేసి..

Viral Video: బతికున్న రొయ్యని తిందాం అనుకుంది.. కట్ చేస్తే చేయి కొరికింది..
Viral Video
Follow us
Chinni Enni

|

Updated on: Aug 14, 2024 | 5:01 PM

సోషల్ మీడియా అన్నాక చాలా రకాల వీడియోలు చూస్తూ ఉంటాం. కానీ కొన్ని వీడియోలు మాత్రం నెట్టింట జోరుగా వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరొకొన్ని భయాన్ని కలిగిస్తాయి. తాజాగా ఇప్పుడు ఈ వీడియో చూశారంటే.. ఖచ్చితంగా నవ్వుకుంటారు. ఈ వీడియోలో చైనా మహిళ చేసిన పనికి షాక్ అవ్వగుండా ఉండలేరు. చైనీయులు పచ్చి కూరలు, మాంసం తింటారన్న విషయం తెలిసిందే. ఒక్కసారి వాటిని వేడి నీటిలో వేసి.. కొద్దిగా ఉప్పు, పెప్పర్ అంటే మిరియాల పొడి వేసుకుని లాగించేస్తారు. ఇందుకు సంబంధించిన ఫుడ్ వీడియోలు ఎన్నో మనం చూశాం. వాటిని చూస్తే నిజంగానే వాంతు వచ్చేటట్టు ఉంటుంది.

తాజాగా ఓ చైనా మహిళ కూడా ఇలాగే ఫుడ్ వీడియో చేస్తుంది. ఓ బతికి ఉన్న పెద్ద రొయ్యను తీసి వేడి నీటిలో ఉడకబెట్టాలని అనుకుంది. ఇంతలో ఆ రొయ్య కాస్తా తప్పించుకుని కింద పడింది. అయినా వదిలి పెట్టని మహిళ.. చేతితో తీసి వేద్దాం అనుకుంది. కానీ కుదరలేదు. ఇక అక్కడే ఉన్న చాప్ స్టిక్స్‌తో ఆ రొయ్యని తీసి నీటిలో వేద్దాం అనుకునే సమయంలో అది కాస్తా తప్పించుకుని మహిళ చేతిపైకి ఎక్కింది. అక్కడితో ఊరుకుందా.. నన్నే తింటావా అని రొయ్య ఫిల్ అయ్యిందో ఏమో.. ఆ మహిళ చేయిని కొరికింది.

దీంతో అక్కడే ఉన్న స్టాఫ్ వచ్చి.. ఆ మహిళ చేయిపై నుంచి రొయ్యని తీసి ఫస్ట్ ఎయిడ్ చేశారు. రొయ్య కొరడంతో ఆ మహిళ లబోదిబో మంటూ ఏడ్చింది. ఆ తర్వాత ఇది కాస్తా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా.. వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో మీరు కూడా చూసేయండి.

View this post on Instagram

A post shared by Jaae (@jaaemusic)

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?