AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. కింగ్ కోబ్రాను కొరికి చంపేసిన కొండచిలువ.. చివరికి.!

ఈ భూమి మీదున్న వివిధ జాతులకు చెందిన పాముల్లో కొండచిలువ అత్యంత ప్రమాదకరమైనది అని చెప్పొచ్చు...

Viral Photo: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. కింగ్ కోబ్రాను కొరికి చంపేసిన కొండచిలువ.. చివరికి.!
Python
Ravi Kiran
|

Updated on: Nov 23, 2021 | 6:57 PM

Share

ఈ భూమి మీదున్న వివిధ జాతులకు చెందిన పాముల్లో కొండచిలువ అత్యంత ప్రమాదకరమైనది అని చెప్పొచ్చు. పెద్ద పెద్ద జంతువులను సైతం నమిలి మింగేస్తుంది. అలాగే కింగ్ కోబ్రా కూడా అత్యంత విషపూరితమైన పామే. దీని విషం క్షణాల్లో మనిషిని చంపేస్తుంది. అలాంటిది ఈ రెండు విషసర్పాలు ఒకే దగ్గర ఉన్నట్లయితే.. అవి మనకి కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా.! గుండె ఆగినంత పనవుతుంది.. తాజాగా ఈ రెండు విషసర్పాలు ఒకదానితో మరొకటి పోరాడాయి. రెండింటి మధ్య భీకర యుద్ధం జరిగింది. మరి చివరికి ఆ ఫైట్‌లో ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

ఓ కొండచిలువ.. భారీ సైజ్ ఉన్న కింగ్ కోబ్రాను పరపరా కొరికేసింది. తద్వారా అది చనిపోయింది. అయితే ఇక్కడ ఊహించని ట్విస్ట్ ఏంటంటే.. ఆ కోబ్రా విషం కారణంగా కొండచిలువ కూడా కాసేపట్లోనే చనిపోయింది. ఈ ఫైట్ సౌత్-ఈస్ట్ ఆసియాలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ రెండు విషసర్పాల యుద్దానికి సంబంధించిన వీడియో లేదు గానీ.. దృశ్యం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకసారి మీరూ చూడండి..

కాగా, ‘thedarksideofnature’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ అప్‌లోడ్ చేసింది. దీనిని చూసిన తర్వాత నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. అంతేకాకుండా వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘పామును పామే తినడం ఏంటని’ ఒకరు కామెంట్ చేయగా.. ‘చూస్తుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది’ అని వేరొకరు కామెంట్ చేశారు. లేట్ ఎందుకు ఆ దృశ్యాన్ని మీరు కూడా చూసేయండి.

నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..