Video: ‘ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్’.. ఈ కుర్రాడి టెక్నిక్‌కి నెటిజన్లు ఫిదా..!

ట్రాఫిక్ రూల్స్ ప్రకారం బండి బయటికి తీయాలంటే.. హెల్మెట్ తప్పనిసరి. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది హెల్మెట్ లేకుండా రయ్.. రయ్ మంటూ బైక్స్ నడుపుతున్నారు.

Video: 'ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్'.. ఈ కుర్రాడి టెక్నిక్‌కి నెటిజన్లు ఫిదా..!
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 26, 2023 | 11:34 AM

ట్రాఫిక్ రూల్స్ ప్రకారం బండి బయటికి తీయాలంటే.. హెల్మెట్ తప్పనిసరి. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది హెల్మెట్ లేకుండా రయ్.. రయ్ మంటూ బైక్స్ నడుపుతున్నారు. మరి హఠాత్తుగా పోలీసులు కంటపడితే.. కొందరు దొరికిపోతున్నారు. మరికొందరు రకరకాల ట్రిక్కులు ఉపయోగించి జరిమానాల నుంచి తప్పించుకుంటారు. తాజాగా ఓ కుర్రాడు ప్లే చేసిన ట్రిక్‌కు పోలీసులు చిత్తు అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ కుర్రాడు హెల్మెట్ లేకుండా స్కూటీపై వెళ్తున్నాడు. అంతలో రోడ్డుపై అతడికి ట్రాఫిక్ పోలీసులు కనిపించారు. దీంతో ఆ కుర్రాడు ఓ ట్రిక్కు ఉపయోగించి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఆ కుర్రాడు పోలీసులను చూడగానే స్కూటీ దిగి తోసుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు అతడిని పట్టించుకోలేదు. పోలీసులను దాటి పోగానే ఆ కుర్రాడు స్కూటీ స్టార్ట్ చేసుకుని వేగంగా అక్కడ నుంచి జారుకున్నాడు. దీన్ని అటుగా రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఈ ట్రిక్ తెలియక ఇప్పటికి ఎన్నోసార్లు ఫైన్ కట్టామా’ అని అనుకుంటూ నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియో చూసేయండి.

యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!