AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పంప్ హౌస్​లో మరమ్మత్తులు చేస్తోన్న సిబ్బంది.. అనుకోని అతిధి రాకతో ఒక్కసారిగా షాక్!

క్లబ్​లోని పంప్ హౌస్​లో పలు రిపేర్లు చేస్తోన్న వారికి దూసుకొచ్చిన ఓ అనుకోని అతిధి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది...

Viral: పంప్ హౌస్​లో మరమ్మత్తులు చేస్తోన్న సిబ్బంది.. అనుకోని అతిధి రాకతో ఒక్కసారిగా షాక్!
Snake
Ravi Kiran
|

Updated on: Jul 03, 2022 | 7:12 AM

Share

అదొక గోల్ఫ్ క్లబ్ హౌస్. అందులో పని చేసే సిబ్బంది తెల్లారి నుంచి తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే క్లబ్​లోని పంప్ హౌస్​లో పలు రిపేర్లు చేస్తోన్న వారికి దూసుకొచ్చిన ఓ అనుకోని అతిధి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. దీనితో వారంతా దెబ్బకు దడుసుకున్నారు. మరి ఇంతకీ ఆ కథేంటంటే.?

వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలో ఉన్న కిమ్మనే గోల్ఫ్ క్లబ్​లో 13 అడుగుల కింగ్ కోబ్రా ఒక్కసారిగా కలకలం రేపింది. అది క్లబ్​లోని పంప్​ హౌస్​లోకి వెళ్ళడంతో అక్కడున్న ప్లంబింగ్ పనులు చేస్తోన్న సిబ్బంది దెబ్బకు హడలెత్తిపోయారు. దాన్ని చూసిన వెంటనే బయటికి పరుగులు తీశారు. అనంతరం స్థానికంగా ఉండే స్నేక్ క్యాచర్ కిరణ్​కు సమాచారం అందించారు. అతడు ఆ 13 అడుగుల కింగ్ కోబ్రాను చాకచక్యంగా బయటికి తీసి.. ఆ తర్వాత అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టాడు.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!