
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారంలో హైవేపై ఢీకొన్న టిప్పర్ లారీ - ట్రావెల్స్ బస్సు

బస్సు క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్

బస్సులోని ప్రయాణికులకు గాయాలు

టిప్పర్ టైర్ పంచర్ అయి రాంగ్ సైడ్ రావడంతో ప్రమాదం

ఏలూరు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆరంజ్ ట్రావెల్ బస్సును ఢీ కొట్టడంతో ప్రమాదం