AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరెపల్లి గ్రామస్తుల వెరైటీ నిరసన..!

తమ గ్రామంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తే తప్ప ఓటేయమని తెగేసి చెప్తున్నారు సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ఆరెపల్లి గ్రామస్తులు. స్థానికంగా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలంటూ మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. మరో ఊరిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లబోమంటూ ఓటర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి రోడ్డెక్కారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆరెపల్లిలోనే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఎన్నికల సంఘం అధికారులు. దీంతో.. ఓటర్లంతా ఆరెపల్లిలోనే ఓటేశారు. కానీ.. ఈ ఎన్నికల్లో […]

ఆరెపల్లి గ్రామస్తుల వెరైటీ నిరసన..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 06, 2019 | 12:02 PM

Share

తమ గ్రామంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తే తప్ప ఓటేయమని తెగేసి చెప్తున్నారు సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ఆరెపల్లి గ్రామస్తులు. స్థానికంగా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలంటూ మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. మరో ఊరిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లబోమంటూ ఓటర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి రోడ్డెక్కారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆరెపల్లిలోనే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఎన్నికల సంఘం అధికారులు. దీంతో.. ఓటర్లంతా ఆరెపల్లిలోనే ఓటేశారు. కానీ.. ఈ ఎన్నికల్లో మాత్రం ఓటర్లకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా పోలింగ్ కేంద్రాన్ని ఎత్తివేయడాన్ని వారంతా తప్పుబడుతున్నారు. పోలింగ్ బహిష్కరిస్తూ నిరసన చేపట్టారు ఆరెపల్లి గ్రామస్తులు.

బాబోయ్...చలికాలంలో బెల్లం తింటే ఇన్ని లాభాలా..? బంపర్‌ బెనిఫిట్స్
బాబోయ్...చలికాలంలో బెల్లం తింటే ఇన్ని లాభాలా..? బంపర్‌ బెనిఫిట్స్
తల్లిదండ్రులను ముక్కలు ముక్కలుగా నరికేసిన కొడుకు..!
తల్లిదండ్రులను ముక్కలు ముక్కలుగా నరికేసిన కొడుకు..!
ఇది తెలుసా.. ఇన్‌స్టా రీల్స్‌ను ఇక టీవీలో కూడా చూసుకోవచ్చు!
ఇది తెలుసా.. ఇన్‌స్టా రీల్స్‌ను ఇక టీవీలో కూడా చూసుకోవచ్చు!
షుగర్ కంట్రోల్‌లో ఉంచుకుంటే చాలు.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుందట
షుగర్ కంట్రోల్‌లో ఉంచుకుంటే చాలు.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుందట
అయ్యో.. హైదరాబాద్‌లో పద్మశ్రీ మొగిలయ్యకు అవమానం.. షాకింగ్ వీడియో
అయ్యో.. హైదరాబాద్‌లో పద్మశ్రీ మొగిలయ్యకు అవమానం.. షాకింగ్ వీడియో
ధనుర్మాసం ముగ్గుల వెనుక ఇంత సైన్స్ ఉందా?
ధనుర్మాసం ముగ్గుల వెనుక ఇంత సైన్స్ ఉందా?
గూగుల్‌ పే గ్లోబల్‌ క్రెడిట్‌ కార్డ్‌ ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఇవే
గూగుల్‌ పే గ్లోబల్‌ క్రెడిట్‌ కార్డ్‌ ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఇవే
వక్ర గురువుతో ఆ రాశుల వారికి వరాల వర్షం పక్కా..!
వక్ర గురువుతో ఆ రాశుల వారికి వరాల వర్షం పక్కా..!
రోజూ పొద్దున్నే పసుపు నీళ్లు తాగుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
రోజూ పొద్దున్నే పసుపు నీళ్లు తాగుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
సెంచరీ హీరో సలిల్ అరోరా కోసం SRH భారీ ఖర్చు
సెంచరీ హీరో సలిల్ అరోరా కోసం SRH భారీ ఖర్చు