Telangana Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 29, 30 తేదీల్లో తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

|

Aug 28, 2021 | 4:55 PM

Weather Report - Telangana: వచ్చే మూడు రోజులు పాటు తెలంగాణలో వాతావరణ పరిస్థితులు.! : వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న

1 / 5
ఈరోజు వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర ఆంధ్రా - దక్షిణ ఒడిస్సా తీరం వద్ద అల్పపీడనం ఏర్పడింది: వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న

2 / 5
ఈ అల్పపీడనానికి అనుసంధానంగా ఉపరితల ఆవర్తనం 5.8 కి.మీ ఎత్తున కొనసాగుతుంది.

3 / 5
ఈ ప్రభావంతో ఈ నెల 31 వరకు తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం

4 / 5
Telangana Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 29, 30 తేదీల్లో తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

5 / 5
29, 30 న తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ. మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచన