AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టీఫెన్ రవీంద్రకు పాజిటివ్

తెలంగాణ ఐజీ స్టీఫెన్ రవీంద్రకు ఇవాళ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం స్టీఫెన్ హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. స్వల్ప కరోనా లక్షణాలతో ఉన్న ఆయన సోమవారం కరోనా టెస్ట్..

స్టీఫెన్ రవీంద్రకు పాజిటివ్
Pardhasaradhi Peri
|

Updated on: Sep 01, 2020 | 5:27 PM

Share

తెలంగాణ ఐజీ స్టీఫెన్ రవీంద్రకు ఇవాళ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం స్టీఫెన్ హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. స్వల్ప కరోనా లక్షణాలతో ఉన్న ఆయన సోమవారం కరోనా టెస్ట్ చేయించుకోగా కొద్దిసేపటి క్రితమే పాజిటివ్ అని తేలింది. దీంతో గత వారం రోజులుగా రవీంద్రను కలిసినవాళ్లంతా కరోనా టెస్ట్‌లు చేయించుకోవాలని వైద్యాధికారులు సూచించారు. కాగా, తెలంగాణ పోలీసు విభాగంలో ఇప్పటివరకూ సుమారు 5వేల ఐదువందల మందికి కరోనా సోకింది. వారంతా కరోనాను జయించి విధుల్లో సైతం చేరారు. ఇలాఉండగా, రవీంద్రను ఆంధ్రప్రదేశ్ ఐబీ చీఫ్‌గా తీసుకోవాలని జగన్ సర్కార్ ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మేరకు కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖలు కూడా రాసింది. అటు, ఇంటర్ స్టేట్ బదిలీకి కేసీఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

Follow Us
పేద విద్యార్ధులు యేటా రూ.48 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
పేద విద్యార్ధులు యేటా రూ.48 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో