AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం.. కొద్దిసేపట్లో అధికారిక ప్రకటన!

తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని అధికారులతో..

తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం.. కొద్దిసేపట్లో అధికారిక ప్రకటన!
Breaking
Ravi Kiran
| Edited By: |

Updated on: Aug 23, 2021 | 6:53 PM

Share

తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని అధికారులతో జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అన్ని రకాల విద్యాసంస్థలను సెప్టెంబర్ 1 నుంచే ప్రారంభించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించగా.. విద్యాసంస్థలు ప్రారంభించాలని విద్యాశాఖ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోగా, ఏ తరగతి నుంచి పాఠశాలలో ప్రారంభించాలనే విషయంపై కొద్దిసేపటిలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. అలాగే సెప్టెంబర్ మొదటిలోగా ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం