AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC: తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో మొదటిసారి.. ఇంకా ఉద్యోగులకు అందని జీతాలు..

తెలంగాణ ఆర్టీసీలో సిబ్బందికి, ఉద్యోగులకు ఈ నెల ఇంకా జీతాలు అందలేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. 15వ తేదీ దాటినా కూడా ఇంకా జీతాలు అందకపోవడం...

TSRTC: తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో మొదటిసారి.. ఇంకా ఉద్యోగులకు అందని జీతాలు..
Ram Naramaneni
|

Updated on: Feb 16, 2021 | 1:37 PM

Share

TSRTC: తెలంగాణ ఆర్టీసీలో సిబ్బందికి, ఉద్యోగులకు ఈ నెల ఇంకా జీతాలు అందలేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. 15వ తేదీ దాటినా కూడా ఇంకా జీతాలు అందకపోవడం ఆర్టీసీ చరిత్రలోనే ఇదే తొలిసారి. తక్షణం వేతనాలు ఇవ్వకుంటే బుధవారం నుంచి ఆందోళనకు ఆర్టీసీ కార్మిక సంఘాల పిలుపునిచ్చాయి.

ప్రతి నెల 10నుంచి 12 తేదీల మధ్యలో చెల్లింపు చేయాల్సి ఉండగా.. 16 తేదీ వచ్చినా వాటి ఉసెత్తడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నేడు అన్ని డిపోల వద్ద ఆందోళన చేపట్టాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం జీతాలు 1వ తేదీకి జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఇంకా జీతాలు అందలేదు.

Also Read:

నిమ్మర‌సంతో కమ్మనైన ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకుందాం పదండి..

పెద్దపల్లి జిల్లాలో క్షుద్రపూజల కలకలం.. మనిషి బొమ్మ గీసి..వికృతంగా పసుపు, కుంకుమ చల్లి…

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్