AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minor Girl Harassment: కామారెడ్డి జిల్లాలో వెలుగు చూసిన దారుణం.. ఆన్‌లైన్ క్లాస్‌ల పేరుతో విద్యార్థినులను వేధించిన హెచ్ఎం..

Minor Girl Harassment: కామారెడ్డి జిల్లాలో దారుణం వెలుగు చేసింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే బుద్ధిలేకుండా ప్రవర్తించాడు.

Minor Girl Harassment: కామారెడ్డి జిల్లాలో వెలుగు చూసిన దారుణం.. ఆన్‌లైన్ క్లాస్‌ల పేరుతో విద్యార్థినులను వేధించిన హెచ్ఎం..
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 03, 2021 | 5:44 PM

Minor Girl Harassment: కామారెడ్డి జిల్లాలో దారుణం వెలుగు చేసింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే బుద్ధిలేకుండా ప్రవర్తించాడు. తల్లిదండ్రులతో సమానమైన ఆ గరువు.. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాదు.. వారిని వేధింపులకు గురిచేసాడు. ఓ విద్యార్థికి టీసీ ఇవ్వడంతో.. ఆ కీచక గురువు అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వివరాల్లోకెళితే.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దీప్లా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కరోనా సమయంలో విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాస్‌లుు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న దీప్లా.. బాలురతో పాటు బాలికలకూ పాఠ్యాంశాలు బోధించాడు.

అలా ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో పలువురు విద్యార్థినిల ఫోన్ నెంబర్లను ప్రధానోపాధ్యాయుడు దీప్లా సేకరించాడు. క్లాసుల అనంతరం విద్యార్థినులకు వీడియో కాల్ చేసి.. అసభ్యకర రీతిలో మాట్లాడేవాడు. అయితే, మంగళవారం నాడు రాముు అనే 10వ తరగతి విద్యార్థికి హెచ్ఎం దీప్లా టీసీ ఇవ్వడంతో అతని అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీప్లా కు సంబంధించి ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు దీప్లాపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కీచక ఉపాధ్యాయుడిని వెంటనే విధుల్లోంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

Also read:

ఒకటి కాదు.. రెండు కాదు కుప్పలు తెప్పలుగా పాములు… కన్నంలో నుంచి బుసలు కొడుతూ వచ్చాయి.. చివరకు

Today Gold Price: శుభవార్త.. భారీగానే తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు.. తాజాగా దేశ వ్యాప్తంగా ధరల వివరాలు

ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు.. ఇక పాకిస్తాన్‌కు చుక్కలే..
ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు.. ఇక పాకిస్తాన్‌కు చుక్కలే..
ఆస్పత్రిలో హీరో అజిత్.. అభిమానుల్లో ఆందోళన.. అసలు ఏమైందంటే?
ఆస్పత్రిలో హీరో అజిత్.. అభిమానుల్లో ఆందోళన.. అసలు ఏమైందంటే?
గోదావరి జిల్లా వాసుల ఫేవరేట్ కర్రీ మామిడికాయ జీడిపప్పు.. రెసిపీ
గోదావరి జిల్లా వాసుల ఫేవరేట్ కర్రీ మామిడికాయ జీడిపప్పు.. రెసిపీ
స్క్రాప్‌తో మోదీ విగ్రహం.. అమరావతిలో ప్రత్యేక ప్రదర్శన
స్క్రాప్‌తో మోదీ విగ్రహం.. అమరావతిలో ప్రత్యేక ప్రదర్శన
10th ఫెయిలైన విద్యార్ధులకు సప్లిమెంటరీ పరీక్షలు.. ఎప్పట్నుంచంటే?
10th ఫెయిలైన విద్యార్ధులకు సప్లిమెంటరీ పరీక్షలు.. ఎప్పట్నుంచంటే?
ఈ 4 పదార్థాలను తింటే.. కొలెస్ట్రాల్ ఫ్యాక్టరీ తెరుచుకున్నట్లే..
ఈ 4 పదార్థాలను తింటే.. కొలెస్ట్రాల్ ఫ్యాక్టరీ తెరుచుకున్నట్లే..
మే 1 నుంచి మారనున్న నిబంధనలు.. మీ జేబుపై మరింత భారం!
మే 1 నుంచి మారనున్న నిబంధనలు.. మీ జేబుపై మరింత భారం!
10th ఫలితాల్లో 2025 అమ్మాయిల సత్తా.. టాప్ ర్యాంకులన్నీ వారివే
10th ఫలితాల్లో 2025 అమ్మాయిల సత్తా.. టాప్ ర్యాంకులన్నీ వారివే
యువతి చేసిన పనికి మెగా కోడలు తీవ్ర ఆగ్రహం.. షాకింగ్ వీడియో
యువతి చేసిన పనికి మెగా కోడలు తీవ్ర ఆగ్రహం.. షాకింగ్ వీడియో
తిరుమల వెంకన్నను దర్శించుకున్న RCB క్రికెటర్లు!
తిరుమల వెంకన్నను దర్శించుకున్న RCB క్రికెటర్లు!