Press Meet Live: కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.. త్వరలో నిర్ణయం తీసుకుంటా.. జూపల్లి

Narender Vaitla

| Edited By: Basha Shek

Updated on: Jun 21, 2023 | 2:18 PM

Revanth Reddy Press Meet Live:  కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి చేరకున్న రేవంత్‌ రెడ్డి ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం వారిద్దరూ కలిసి జూపల్లి కృష్ణారావు ఇంటికి చేరుకుని మాట్లాడారు. భేటీ అనంతరం రేవంత్‌రెడ్డి, కొమటిరెడ్డి, జూపల్లి కలిసి ప్రెస్‌మీట్‌ నిర్వహించారు..

Published on: Jun 21, 2023 02:13 PM