AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

News Watch LIVE: BRS సభకు కుమారస్వామి ఎందుకు రాలేదు.? మరిన్ని మేజర్ హెడ్‌లైన్స్‌ కోసం న్యూస్‌ వాచ్‌ చూడండి..

News Watch LIVE: BRS సభకు కుమారస్వామి ఎందుకు రాలేదు.? మరిన్ని మేజర్ హెడ్‌లైన్స్‌ కోసం న్యూస్‌ వాచ్‌ చూడండి..

Narender Vaitla
|

Updated on: Jan 19, 2023 | 7:37 AM

Share

ఖమ్మంలో బుధవారం జరిగిన బీఆర్‌ఎస్‌ తొలి బహిరంగ సభ భారీ ఎత్తున జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆయన ఎందుకు హాజరు కాలేదు.? అసలేం జరిగిందనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది..



మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి..

Published on: Jan 19, 2023 07:34 AM