హుజుర్‌నగర్‌పై వరాల జల్లు.. ఆర్టీసీ సమ్మె ఎటు వైపు?

| Edited By: Pardhasaradhi Peri

Oct 26, 2019 | 7:01 PM

ఇటీవల జరిగిన హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హుజూర్‌నగర్‌ ఇప్పుడు టీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నట్లు గురువారం వెల్లడించిన సీఎం కేసీఆర్.. దీనికి ప్రజా కృతజ్ఞత సభగా పేరు పెట్టారు. అయితే ఈ ఫలితాలపై ఆర్టీసీ సమ్మె ప్రభావం పడుతుందని అందరూ భావించారు. కానీ ప్రజలు మాత్రం టీఆర్ఎస్‌కే పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో […]

హుజుర్‌నగర్‌పై వరాల జల్లు.. ఆర్టీసీ సమ్మె ఎటు వైపు?
Follow us on

ఇటీవల జరిగిన హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హుజూర్‌నగర్‌ ఇప్పుడు టీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నట్లు గురువారం వెల్లడించిన సీఎం కేసీఆర్.. దీనికి ప్రజా కృతజ్ఞత సభగా పేరు పెట్టారు. అయితే ఈ ఫలితాలపై ఆర్టీసీ సమ్మె ప్రభావం పడుతుందని అందరూ భావించారు. కానీ ప్రజలు మాత్రం టీఆర్ఎస్‌కే పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో ఈ సభలో పాల్గొననున్న కేసీఆర్.. హుజూర్ నగర్ ప్రజలకు భారీ వరాలు ప్రకటిస్తారని సమాచారం.

కాగా ఈ సభకు హైదరాబాద్ నుంచీ కేసీఆర్ రోడ్డు మార్గంలో రానున్నారు. అందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లను అధికారులు చేశారు. మొత్తం లక్ష మందిని సభకు తరలించాలని టీఆర్ఎస్ వర్గాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చాలా మంది మంత్రులు అక్కడే ఉండి ఏర్పాట్లను చేశారు.

[svt-event title=”కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్” date=”26/10/2019,5:54PM” class=”svt-cd-green” ] హుజుర్ నగర్ రింగ్ రోడ్డు, ట్యాంక్ బండ్‌ను మంజూరు చేస్తాం [/svt-event]

[svt-event title=”కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్” date=”26/10/2019,5:52PM” class=”svt-cd-green” ] రైతుల మీద పైసా భారం లేకుండా ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ల నిర్వహణను ప్రభుత్వమే చేపడుతుంది [/svt-event]

[svt-event title=”కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్” date=”26/10/2019,5:50PM” class=”svt-cd-green” ] నాగార్జునసాగర్ ఆయకట్ట కోసం ఈ బడ్జెట్‌లో, వచ్చే బడ్జెట్‌ల్లో నిధులు కేటాయిస్తాం [/svt-event]

[svt-event title=”కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్” date=”26/10/2019,5:47PM” class=”svt-cd-green” ] కోటి 20 లక్షల ఎకరాలకు నీళ్లు తెప్పిస్తాం – కేసీఆర్ [/svt-event]

[svt-event title=”కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్” date=”26/10/2019,5:46PM” class=”svt-cd-green” ] సూర్యాపేటలో మంచి నీటి పరిష్కారం కోసం 50-60 బోర్‌వెల్స్ మంజూరు చేశాం – కేసీఆర్ [/svt-event]

[svt-event title=”కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్” date=”26/10/2019,5:40PM” class=”svt-cd-green” ] ప్రజాదర్బార్ పెట్టి పోడుభూముల సమస్య తీరుస్తాం – కేసీఆర్ [/svt-event]

[svt-event title=”కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్” date=”26/10/2019,5:39PM” class=”svt-cd-green” ] ఎక్కువ శాతం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేస్తాం – కేసీఆర్ [/svt-event]

[svt-event title=”కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్” date=”26/10/2019,5:38PM” class=”svt-cd-green” ] హుజుర్ నగర్‌కు త్వరలోనే రెవెన్యూ డివిజన్- కేసీఆర్ [/svt-event]

[svt-event title=”కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్” date=”26/10/2019,5:37PM” class=”svt-cd-green” ] హుజుర్ నగర్‌లో కోర్టు కూడా ఏర్పాటు చేస్తాం [/svt-event]

[svt-event title=”కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్” date=”26/10/2019,5:36PM” class=”svt-cd-green” ] హుజుర్ నగర్‌లో ఈఎస్ఐ ఆసుపత్రి, పాలిటెక్నీక్ కాలేజీను ఏర్పాటు చేస్తాం [/svt-event]

[svt-event title=”కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్” date=”26/10/2019,5:35PM” class=”svt-cd-green” ] హుజుర్ నగర్‌లో బంజారా భవన్ మంజూరు [/svt-event]

[svt-event title=”కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్” date=”26/10/2019,5:34PM” class=”svt-cd-green” ] గిరిజన బిడ్డలా కోసం హుజుర్ నగర్‌లో రెసిడెన్షియల్ పాఠశాల – కేసీఆర్ [/svt-event]

[svt-event title=”కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్” date=”26/10/2019,5:32PM” class=”svt-cd-green” ] నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నాం [/svt-event]

[svt-event title=”కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్” date=”26/10/2019,5:31PM” class=”svt-cd-green” ] హుజుర్ నగర్‌కు సీఎం ఫండ్స్ నుంచి రూ.25 కోట్లు మంజూరు – కేసీఆర్ [/svt-event]

[svt-event title=”కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్” date=”26/10/2019,5:29PM” class=”svt-cd-green” ] ప్రతి మండల కేంద్రానికి రూ.30 లక్షలు మంజూరు – కేసీఆర్ [/svt-event]

[svt-event title=”కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్” date=”26/10/2019,5:29PM” class=”svt-cd-green” ] 134 గ్రామపంచాయతీలకు రూ.20 లక్షలు మంజూరు చేస్తాం – కేసీఆర్ [/svt-event]

[svt-event title=”కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్” date=”26/10/2019,5:28PM” class=”svt-cd-green” ] పల్లెప్రగతి కార్యక్రమంలో మంచి ఫలితాలు వచ్చాయి – కేసీఆర్ [/svt-event]

[svt-event title=”కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్” date=”26/10/2019,5:27PM” class=”svt-cd-green” ] హుజుర్ నగర్‌కు ప్రత్యేక ప్రతిఫలం రావాలి – కేసీఆర్ [/svt-event]

[svt-event title=”కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్” date=”26/10/2019,5:25PM” class=”svt-cd-green” ] నీళ్ళేవో, పాలేవో హుజూర్ నగర్ తేల్చి చెప్పిందన్నారు కేసీఆర్ [/svt-event]

[svt-event title=”కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్” date=”26/10/2019,5:24PM” class=”svt-cd-green” ] ఈ విజయంతో మాలో అంకితభావం, సేవాభావాన్ని పెంచిందని తెలిపిన కేసీఆర్ [/svt-event]

[svt-event title=”కేసీఆర్ ‘ప్రజా కృతఙ్ఞత సభ’: లైవ్ అప్‌డేట్స్” date=”26/10/2019,5:21PM” class=”svt-cd-green” ] భారీ విజయం అందించిన హుజుర్‌నగర్ ప్రజలకు ధన్యవాదాలు చెప్పిన సీఎం కేసీఆర్ [/svt-event]