News Watch LIVE: హైదరాబాద్‌లో ఆత్మాహుతి దాడులకు ప్లాన్.. న్యూస్ వాచ్ లైవ్ వీడియో.
ఇస్లామిక్ ర్యాడికల్ సంస్థ హిజ్జుత్ తహ్రీద్ ఇటీవల పట్టుబడ్డ విషయం తెలిసిందే. అయితే వీరిని విచారిస్తున్న పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఉగ్రవాద సంస్థ సభ్‌యులు హైదరాబాద్, బోపాల్‌లో బీజేపీ అగ్రనేతలను టార్గెట్ చేసుకున్నట్లు తేలింది. ఈ అంశంతో పాటు ఈ రోజు దినపత్రికల్లో ఉన్న పలు అంశాలపై న్యూస్ వాచ్ లైవ్ మీకోసం..
వైరల్ వీడియోలు
Latest Videos