తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి..!

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు భవిష్యత్తులో ఆనందమయంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ రాష్ట్రపతి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. Greetings and good wishes to the people of Telangana on statehood day. My best wishes to all the residents of the state for a bright and prosperous future #PresidentKovind — President […]

తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి..!
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 02, 2019 | 9:42 AM

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు భవిష్యత్తులో ఆనందమయంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ రాష్ట్రపతి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.