మెట్రోరైళ్లకు ఫ్లెక్సీల గండం
హైదరాబాద్ లోని మెట్రో రైళ్లకు ఫ్లెక్సీల గండం తప్పడంలేదు. నిన్న మధ్యాహ్నం ఈదురుగాలులు వీయడంతో భారీ ఫ్లెక్సీలు మెట్రో రైల్ తీగలమీద పడ్డాయి. ప్యారడైజ్ బేగంపేట మెట్రో మార్గంలో ఫ్లెక్సీలు మెట్రో వైర్లపై చిక్కుకుపోయాయి. దీంతో అరగంట పాటు మెట్రో రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చిన్నపాటి వర్షాలకు ఈ విధంగా జరగడంతో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.