హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోనున్న మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి రెగ్యులర్ విధానంలో వివిధ యూజీ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, డిప్లొమా, పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఏడాది నుంచి కొత్తగా ఉర్దూ కల్చరల్ స్టడీస్ అండ్ కంపారిటివ్ స్టడీస్(పీహెచ్‌డీ), ఎంఎస్సీ(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ) ఎం.వొకేషనల్(మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ) కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఇస్తియాక్ అహ్మద్ తెలిపారు.పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ లేదా ఫోన్ నంబర్లు 62077 28673, 98668 02414.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.