Raj Bhavan: తలవంపులు తెచ్చిన కేసు.! : రాజ్ భవన్‌కు కాంగ్రెస్ జెండాలు కట్టిన వ్యవహారంలో సీరియస్.. అరెస్టులు

రాజ్ భవన్ గేటుకు కాంగ్రెస్ జెండాలు కట్టిన వ్యవహారం పోలీసులకు కొత్త తలనొప్పులు తీసుకొచ్చింది. ఈ వ్యవహారంపై పోలీసుల సీరియస్..

Raj Bhavan: తలవంపులు తెచ్చిన కేసు.! : రాజ్ భవన్‌కు కాంగ్రెస్ జెండాలు కట్టిన వ్యవహారంలో సీరియస్.. అరెస్టులు
Congress Flag
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 17, 2021 | 11:15 AM

Hyerabad Police: రాజ్ భవన్ గేటుకు కాంగ్రెస్ జెండాలు కట్టిన వ్యవహారం పోలీసులకు కొత్త తలనొప్పులు తీసుకొచ్చింది. ఈ వ్యవహారంపై పోలీసులు సీరియస్ గా దృష్టిపెట్టి జండాలు కట్టిన NSUI కార్యకర్తల పై కేసు నమోదు చేశారు. ఈ చర్యకు పాల్పడ్డ శైలీ౦ధర్ సింగ్ , హబీబ్ లను అదుపులోకి తీసుకున్నారు.  వీరిపై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇలా ఉండగా, నిన్న(శుక్రవారం) ఏఐసీసీ పిలుపుమేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్రో ధరల పెరుగుదలకు నిరసనగా ‘చలో రాజ్ భవన్’ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, నిన్న ఉదయాన్నే ఇద్దరు వ్యక్తులు రాజ్ భవన్ దగ్గరకు ప్రవేశించడమేకాదు, ఏకంగా గేట్లకు కాంగ్రెస్ జెండాలు కట్టేశారు.

సాక్షాత్తూ రాష్ట్ర గవర్నర్ బసచేసే రాజ్ భవన్ దగ్గర పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఉండటం సహజం. అలాంటిది ప్రధాన ప్రతిపక్షం నిరసనకు పిలుపునిచ్చిన వేళ, పోలీస్ లను తప్పించుకుని జెండాలు ఎలా కట్టగలిగారన్నది చర్చనీయాంశమైంది. దీనికితోడు, రాజ్ భవన్ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలు సైతం పనిచేయకపోవడం పై విమర్శలు వెల్లువెత్తడం ఈ కేసు పోలీసులకు ప్రతిష్టాత్మకంగా మారింది.

Read also: Fake DSP: ఫేక్ పోటుగాడు : డీఎస్పీ డ్రెస్‌లో బిల్డప్ ఇచ్చి.. ఎన్ని యవ్వారాలు చక్కబెట్టాడంటే..!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!