Hyderabad: తెల్లారి ఇంటికి తిరిగొచ్చిన వ్యక్తికి ఊహించని షాక్.. కనిపించింది చూడగా
హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో షేక్‌పేట్ డైమండ్ హిల్స్‌లో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో బీరువా తాళాలు పగులగొట్టి 34 తులాల బంగారు ఆభరణాలు, 4.5 లక్షలు నగదు, 550 కెనడియన్ డాలర్స్‌ను దొంగతనం చేశారు. ఆ వివరాలు
హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో షేక్‌పేట్ డైమండ్ హిల్స్‌లో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో బీరువా తాళాలు పగులగొట్టి 34 తులాల బంగారు ఆభరణాలు, 4.5 లక్షలు నగదు, 550 కెనడియన్ డాలర్స్‌ను దొంగతనం చేశారు. సీసీ కెమెరాలలో తమ వీడియోస్ కనిపించకుండా ఉండేలా సీసీ కెమెరా హార్డ్ డిస్క్‌తో సహా ఎత్తుకెళ్లారు దొంగలు. రంజాన్ మాసం కావడంతో ఉదయం బంధువుల ఇంటికి వెళ్లిన మొజాహిత్ కుటుంబం.. గత కొన్ని రోజుల కిందట ఆస్ట్రేలియా నుంచి వచ్చారు మొజాహిత్. కాగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
Published on: Mar 18, 2025 08:53 PM
Follow Us
వైరల్ వీడియోలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

