సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా ‘టీవీ9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్‌ ఎక్స్‌పో’ ప్రారంభం

| Edited By:

Apr 20, 2019 | 12:26 PM

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ‘టీవీ9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో’ ప్రారంభమైంది. టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండు రోజుల పాటు ఈ ఎక్స్‌పో జరగనుండగా.. ఇందులో 150కి పైగా రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొన్నాయి.

సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా ‘టీవీ9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్‌ ఎక్స్‌పో’ ప్రారంభం
Follow us on