చందానగర్‌లో విషాదం

హైదరాబాద్ లోని చందానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. మంజీర డైమండ్ టవర్స్‌లోని స్విమ్మింగ్‌ఫూల్‌లో పడి పదేళ్ల బాలుడు మృతిచెందాడు. గేటెడ్ కమ్యూనిటి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్‌ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

చందానగర్‌లో విషాదం

Updated on: Jun 15, 2019 | 7:35 PM

హైదరాబాద్ లోని చందానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. మంజీర డైమండ్ టవర్స్‌లోని స్విమ్మింగ్‌ఫూల్‌లో పడి పదేళ్ల బాలుడు మృతిచెందాడు. గేటెడ్ కమ్యూనిటి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్‌ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us