Ganesh Navratri Utsav: భాగ్యనగర్ గణేష్ నవరాత్రులకు తేదీలు ఖరారు.. సెప్టెంబర్ 10న వినాయకచవితి ప్రారంభం.. 19న నిమజ్జనం!

ఈ ఏడాది గణేష్ ఉత్సవాలు చాలా జాగ్రత్తలు తీసుకొని నిర్వహిస్తామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి జనరల్ సెక్రెటరీ భగవంత్‌ రావు తెలిపారు.

Ganesh Navratri Utsav: భాగ్యనగర్ గణేష్ నవరాత్రులకు తేదీలు ఖరారు.. సెప్టెంబర్ 10న వినాయకచవితి ప్రారంభం.. 19న నిమజ్జనం!
Ganesh Navratri Utsav
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 17, 2021 | 4:25 PM

Bhagyanagar Ganesh Navratri Utsav: రెండో ఏడాది కూడా సాదాసీదాగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు భాగ్యనగర ఉత్సవ సమితి సిద్ధమవుతోంది. ఈ ఏడాది గణేష్ ఉత్సవాలు చాలా జాగ్రత్తలు తీసుకొని నిర్వహిస్తామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి జనరల్ సెక్రెటరీ భగవంత్‌ రావు తెలిపారు. సెప్టెంబర్ 10న గణేష్ ఉత్సవాలు ప్రారంభమవుతాయని… 19 ఆదివారం నిమిజ్జన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ నెల 23న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి కార్యాలయం నుంచి కార్యకలాపాలను ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. విగ్రహాల ఏర్పాటుకు కావల్సిన రా మెటీరియల్స్ సమయానికి అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది ఉత్సవ సమితి. గణేష్ ఉత్సవాలకు 24 రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉపయోగిస్తున్నామని తెలిపారు. వర్షా కాలం కారణంగా దెబ్బతిన్న జీహెచ్ఎంసీ రోడ్డులు వెంటనే బాగు చేయలని.. నిమిజ్జనం నాటికి సిద్ధం చేయాలని వినతి చేశారు.

గణేష్ ఉత్సవాలు సమయంలో విద్యుత్ సరఫరాపైనా దృష్టి పెట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కరోనా నిబంధనలకు అనుగుణంగా గణేష్ మండపంలో అన్ని జాగ్రత్తలు చేపడతామన్నారు. గణేష్ విగ్రహం ఎత్తు కోసం పోటీ పడకుండా.. కరోనా గైడ్లైన్స్ చూస్తూ జాగ్రత్తగా చేసుకోవాలని సూచించారు. దేశ భక్తి, దైవ భక్తి పాటలు మాత్రమే ఉండాల.. డిస్కో పాటలు వద్దని అన్నారు. అందరూ ప్రజ ప్రతినిధులు సహకరించాలని వినతి చేశారు. ఎత్తు గురుంచి తాము ఎప్పుడు గైడ్లైన్స్ ఇవ్వలేదన్నారు. గణేష్ ఉత్సవాల ద్వారా కాలుష్యం లేదని భగవంత్‌రావు స్పష్టం చేశారు. గత ఏడాది నిమిజ్జనం చేసే సమయం సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ చేశాం.. ఈసారి కూడ అలానే చేస్తామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి పేర్కొంది. Read Also… 

TDP Protest: నెల్లూరు టీడీపీ నేతల సాహసోపేత నిరసన.. కొంచెం పొరపాటు జరిగినా ప్రమాదంలో పడేవారే..!

Huzurabad By Election: ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎగురేది కాషాయం జెండా.. ఆత్మగౌరవాన్ని గెలిపించుకుందాంః ఈటల రాజేందర్

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!