AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే ఆ ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది హైదరాబాద్ మెట్రోల్. 5వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా కస్టమర్లకు ‘లాయల్టీ బోనస్’ ప్రకటించింది. విశ్వసనీయ కస్టమర్ల పేరుతో ..

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే ఆ ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
Hyderabad Metro
Shiva Prajapati
|

Updated on: Nov 26, 2022 | 1:16 PM

Share

మెట్రో రై‌ల్‌లో ప్రయాణించే ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది హైదరాబాద్ మెట్రో. 5వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా కస్టమర్లకు ‘లాయల్టీ బోనస్’ ప్రకటించింది. విశ్వసనీయ కస్టమర్ల పేరుతో కొన్ని స్మార్ట్ కార్డ్ ఐడీల లిస్ట్‌ను విడుదల చేసింది. మెట్రో అధికారులు విడుదల చేసిన ఈ ఐడీ ల ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఇవ్వనున్నారు. అధికారులు విడుదల చేసిన ఈ ఐడీ లలో ఎవరివైనా సరిపోలితే సమీపంలోని మెట్రో స్టేషన్‌ అధికారులను సంప్రదించాలని కోరింది.

‘‘మీ ID లు విడుదల చేసిన ఐడీ నెంబర్లతో సరిపోలుతున్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మీ నెంబర్ సరిపోలినట్లయితే.. మీ వివరాలను మాకు పంపించింది. 040-23332555కు కాల్ చేయండి, 7995999533లో వాట్సాప్ చేయండి” అని హైదరాబాద్ మెట్రో తెలిపింది. మీ వివరాలను నవంబర్ 28వ తేదీ మధ్యాహ్నం 1 గంట లోపు పంపించాలని మెట్రో అధికారులు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ మెట్రో అధికారులు ‘లాయల్టీ బోనస్’ ప్రకటించిన ఐడీ నెంబర్లు ఇవే:

1. 10100003890119

2. 101000010715659

3. 10100001417850

4. 10100004374980

5. 10100000006433

6. 10100001930276

7. 10100002449022

8. 101000011214385

9. 10100002975875

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్