Telangana: ‘ఈ రెండు పార్టీలు ఒకే నాణేనికి బొమ్మ, బొరుసు’.. బీజేపీ నేత రఘునందన్ రావు
బీఆర్‌ఎస్ హయాంలో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీజేపీ నేత రఘునందన్‌రావు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం లీకులకు మాత్రమే పరిమితమవుతోందని విమర్శించారు. వీటిపై సమగ్ర దర్యాప్తు జరగకపోతే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక నాణేనికి బొమ్మ, బొరుసని తెలంగాణ సమాజం భావిస్తోందని చెప్పారు.
బీఆర్‌ఎస్ హయాంలో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీజేపీ నేత రఘునందన్‌రావు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం లీకులకు మాత్రమే పరిమితమవుతోందని విమర్శించారు. వీటిపై సమగ్ర దర్యాప్తు జరగకపోతే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక నాణేనికి బొమ్మ, బొరుసని తెలంగాణ సమాజం భావిస్తోందని చెప్పారు. బీజేపీపై కేటీఆర్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని రఘునందన్‌రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి ఉంటే.. వారికి దక్కే రాజ్యసభ స్థానాన్ని శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Jan 30, 2024 03:55 PM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

