AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్తగా ఎన్ని పాజిటివ్ కేసులు, మరణాలు నమోదయ్యాయంటే.!

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,197 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్..

తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్తగా ఎన్ని పాజిటివ్ కేసులు, మరణాలు నమోదయ్యాయంటే.!
Ravi Kiran
|

Updated on: Jun 21, 2021 | 6:33 PM

Share

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,197 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,14,399కి చేరింది. ఇందులో 17,246 యాక్టివ్ కేసులు ఉండగా.. 5,93,577 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 1707 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 9 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 3576కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 1,19,537 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 1,76,45,176కి చేరింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ 4, భద్రాద్రి కొత్తగూడెం 71, జీహెచ్ఎంసీ 137, జగిత్యాల 19, జనగాం 14, జయశంకర్ భూపాలపల్లి 26, గద్వాల్ 8, కామారెడ్డి 2, కరీంనగర్ 64, ఖమ్మం 67, ఆసిఫాబాద్ 9, మహబూబ్ నగర్ 21, మహబూబాబాద్ 56, మంచిర్యాల 46, మెదక్ 10, మేడ్చల్ 71, ములుగు 27, నాగర్ కర్నూల్ 17, నల్గొండ 84, నారాయణపేట 8, నిర్మల్ 1, నిజామాబాద్ 12, పెద్దపల్లి 58, రాజన్న సిరిసిల్ల 23, రంగారెడ్డి 65, సంగారెడ్డి 14, సిద్ధిపేట 39, సూర్యాపేట 72, వికారాబాద్ 19, వనపర్తి 26, వరంగల్ రూరల్ 11, వరంగల్ అర్బన్ 43, యదాద్రి భోనగిరిలో 53 కేసులు నమోదయ్యాయి.

Also Read:

వన్డే క్రికెట్‌లో ప్రపంచ రికార్డు.. రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు.. ఓవరాల్‌గా 481 పరుగులు..

ఈ ఫోటోలో పులి దాగుంది.! మీరు కనిపెట్టగలరా.? చాలామంది ఫెయిల్ అయ్యారు.!

నది దాటుతున్న సింహంపై మొసలి సాలిడ్ ఎటాక్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

Follow Us
టెన్త్ పరీక్షలు 2026 నిర్వహించే ఇన్విజిలేటర్లకు ఆటోమేషన్‌ రూల్
టెన్త్ పరీక్షలు 2026 నిర్వహించే ఇన్విజిలేటర్లకు ఆటోమేషన్‌ రూల్
ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలొద్దు..!
ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలొద్దు..!
విండీస్‌తో మ్యాచ్‌ నుంచి సంజు శాంసన్ ఔట్..?
విండీస్‌తో మ్యాచ్‌ నుంచి సంజు శాంసన్ ఔట్..?
ఈ టాలీవుడ్ నటుడు ఒకప్పుడు చిరంజీవి ఇంటికి ఇటుకలు మోశాడని తెలుసా?
ఈ టాలీవుడ్ నటుడు ఒకప్పుడు చిరంజీవి ఇంటికి ఇటుకలు మోశాడని తెలుసా?
ఆ సినిమా ఇప్పుడు వస్తే సూపర్ హిట్ అయ్యేది..
ఆ సినిమా ఇప్పుడు వస్తే సూపర్ హిట్ అయ్యేది..
పొట్టకూటికోసమని వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
పొట్టకూటికోసమని వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? హైదరాబాద్ టూ విశాఖ, అరకు.. మీ
సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? హైదరాబాద్ టూ విశాఖ, అరకు.. మీ
కారులో రయ్యుమంటూ స్పీడ్‌గా వెళ్తున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే!
కారులో రయ్యుమంటూ స్పీడ్‌గా వెళ్తున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే!
పాలక్ పన్నీరు కూర ఇలా వండి తింటే.. ఏ నాన్ వెజ్ కూరలు సరిపోవు
పాలక్ పన్నీరు కూర ఇలా వండి తింటే.. ఏ నాన్ వెజ్ కూరలు సరిపోవు
ప్లేస్‌ ఒక్కటే.. ఒక్కోరోజూ ఒక్కో స్టైల్‌లో పూజలు..ఏంటని ఆరా తీయగా
ప్లేస్‌ ఒక్కటే.. ఒక్కోరోజూ ఒక్కో స్టైల్‌లో పూజలు..ఏంటని ఆరా తీయగా