KCR Karimnagar Tour: నేడు కరీంనగర్‌లో పర్యటించనున్న సీఎం కేసీఆర్‌.. దళిత బంధుపై సమీక్ష.

KCR Karimnagar Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు (శుక్రవారం) కరీంనగర్‌లో పర్యటించనున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి ఇప్పటికే కరీంనగర్‌ చేరుకున్నారు. గురువారం రాత్రి...

KCR Karimnagar Tour: నేడు కరీంనగర్‌లో పర్యటించనున్న సీఎం కేసీఆర్‌.. దళిత బంధుపై సమీక్ష.
CM Kcr
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 27, 2021 | 6:36 AM

KCR Karimnagar Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు (శుక్రవారం) కరీంనగర్‌లో పర్యటించనున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి ఇప్పటికే కరీంనగర్‌ చేరుకున్నారు. గురువారం రాత్రి హెలికాప్టర్‌లో హన్మకొండ వెళ్లిన సీఎం.. అక్కడ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ కుమారుడి వివాహానికి హాజరయ్యారు. అనంతరం రోడ్డు మార్గంలో అక్కడి నుంచి కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లిలో ఉన్న నివాసానికి చేరుకున్నారు. రాత్రి సీఎం అక్కడే బస చేశారు.

ఇక శుక్రవారం ఉదయం 10.30 గంటలకు అలుగునూరులో జరిగే టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడు రూప్‌సింగ్‌ కుమార్తె వివాహానికి సీఎం హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు కరీంనగర్‌ కలెక్టరేట్ వెళ్లనున్నారు. అక్కడ మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులతో కలిసి ‘దళితబంధు’ పథకంపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే దళిత బంధు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 2000 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్‌ నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.

Also Read: Collector Bungalow: జిలా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజ్‌కు తప్పిన పెను ప్రమాదం.. బంగ్లాపై కప్పు కూలిన వైనం..

Fire Accident: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అగ్నిప్రమాదం.. బ్యాంక్‌లో చెలరేగిన మంటలు..

మానవులు ఏలియన్స్‏గా మారిపోవచ్చా ? ఈ పని చేస్తే అయ్యే అవకాశం ఉందంటున్న నిపుణులు..

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..