AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖాకీలూ.. పోలీస్ స్టేషన్‌లోనే బర్త్‌డే వేడుకలా..?

కరీంనగర్ జిల్లా మానకొండూరు పోలీస్‌స్టేషన్‌లో.. ఓ ప్రైవేట్ వ్యక్తికి పుట్టినరోజు వేడుకలు జరపడం వివాదాస్పదమవుతోంది. మానకొండూరు పోలీస్‌స్టేషన్‌లో.. వీణవంక మండలం గంగారం గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పుట్టినరోజు వేడుకలను జరిపారు పోలీసులు. రవీందర్ రెడ్డికి దండవేసి కేక్ తినిపించారు సీఐ ఇంద్రసేనారెడ్డి. అంతేకాకుండా సెల్ఫీలకు ఫోజులిస్తూ.. పోలీస్ స్టేషన్లో నానా హంగామా సృష్టించారు. దాదాపు నెల క్రితం ఈ సంఘటన జరగగా.. తాజాగా వీడియో వెలుగులోకి రావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల […]

ఖాకీలూ.. పోలీస్ స్టేషన్‌లోనే బర్త్‌డే వేడుకలా..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 06, 2019 | 1:02 PM

Share

కరీంనగర్ జిల్లా మానకొండూరు పోలీస్‌స్టేషన్‌లో.. ఓ ప్రైవేట్ వ్యక్తికి పుట్టినరోజు వేడుకలు జరపడం వివాదాస్పదమవుతోంది. మానకొండూరు పోలీస్‌స్టేషన్‌లో.. వీణవంక మండలం గంగారం గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పుట్టినరోజు వేడుకలను జరిపారు పోలీసులు. రవీందర్ రెడ్డికి దండవేసి కేక్ తినిపించారు సీఐ ఇంద్రసేనారెడ్డి. అంతేకాకుండా సెల్ఫీలకు ఫోజులిస్తూ.. పోలీస్ స్టేషన్లో నానా హంగామా సృష్టించారు. దాదాపు నెల క్రితం ఈ సంఘటన జరగగా.. తాజాగా వీడియో వెలుగులోకి రావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Follow Us
కొత్త 7 సీటర్‌ను కేవలం రూ.5.65 లక్షలకే.. తక్కువ ధరలో సూపర్ SUV..!
కొత్త 7 సీటర్‌ను కేవలం రూ.5.65 లక్షలకే.. తక్కువ ధరలో సూపర్ SUV..!
రేపే తెలంగాణ Polycet 2026 పరీక్ష.. ఒక్కనిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
రేపే తెలంగాణ Polycet 2026 పరీక్ష.. ఒక్కనిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
ఇష్టంగా పుచ్చకాయ తింటున్నారా..? అయితే, ఈ విషయాలను తెలుసుకోండి
ఇష్టంగా పుచ్చకాయ తింటున్నారా..? అయితే, ఈ విషయాలను తెలుసుకోండి
చిన్నప్పుడు ఆ తెలుగు నటుడి ఇంట్లో దొంగతనం చేసిన సూర్య, కార్తీ
చిన్నప్పుడు ఆ తెలుగు నటుడి ఇంట్లో దొంగతనం చేసిన సూర్య, కార్తీ
సెకండ్‌ హ్యాండ్‌ AC వాడుతున్నారా? ఇది తెలుసుకోండి!
సెకండ్‌ హ్యాండ్‌ AC వాడుతున్నారా? ఇది తెలుసుకోండి!
సొంతిళ్లు లేని వారికి రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్..!
సొంతిళ్లు లేని వారికి రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్..!
మీరు గ్రేట్ టీచర్.. సామాన్య విద్యార్థులను ఫ్లైట్‌లో తీసుకెళ్లారు
మీరు గ్రేట్ టీచర్.. సామాన్య విద్యార్థులను ఫ్లైట్‌లో తీసుకెళ్లారు
రక్త హీనతను తరిమికొట్టే బీట్ రూట్ పాయసం
రక్త హీనతను తరిమికొట్టే బీట్ రూట్ పాయసం
పసిడి ప్రియులకు భారీ ఊరట.. రూ.31 వేల వరకు తగ్గిన బంగారం ధర..!
పసిడి ప్రియులకు భారీ ఊరట.. రూ.31 వేల వరకు తగ్గిన బంగారం ధర..!
ఐపీఎల్ హిస్టరీలో వింత రికార్డ్.. 18 ఏళ్లలో ఎన్నిసార్లు జరిగిందంటే
ఐపీఎల్ హిస్టరీలో వింత రికార్డ్.. 18 ఏళ్లలో ఎన్నిసార్లు జరిగిందంటే