Car Tyres: కారు టైర్లను మార్చడానికి సరైన సమయం ఎప్పుడో తెలుసా? ఇలా గుర్తించండి!

వాహనాలను తడిపేటప్పుడు కొన్ని విషయాలలో జాగ్రత్తలు వహించాలి. ఏదైనా వాహనానికి ముఖ్యమైనవి అంటే అవి టైర్లే అని చెప్పాలి. టైర్లను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవడం ముఖ్యం..

Car Tyres: కారు టైర్లను మార్చడానికి సరైన సమయం ఎప్పుడో తెలుసా? ఇలా గుర్తించండి!
Car Tyres
Follow us

|

Updated on: Oct 15, 2022 | 6:41 PM

వాహనాలను తడిపేటప్పుడు కొన్ని విషయాలలో జాగ్రత్తలు వహించాలి. ఏదైనా వాహనానికి ముఖ్యమైనవి అంటే అవి టైర్లే అని చెప్పాలి. టైర్లను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవడం ముఖ్యం. అకస్మాత్తుగా టైర్లలో ఏదైనా సమస్య ఉంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. టైర్లను ఎప్పటికప్పుడు చెక్‌ చేస్తూ ఉండాలి. ఇక మనమందరం కారు ఫీచర్లు, డిజైన్, లైట్లపై శ్రద్ధ చూపుతాము. అయితే వీటిలో ముఖ్యమైనవి కారు టైర్లు. కారు టైర్లు చాలా బరువును కలిగి ఉంటాయి. మనం కారు టైర్ల పరిస్థితి, వాటిని ఎప్పుడు మార్చాలి అనే దాని గురించి తెలుసుకుందాం.

కారు టైర్ పరిస్థితిని తెలుసుకోవడానికి ఈ 5 మార్గాలు

  1. కారు లోతును తనిఖీ చేయండి: కారు టైర్లు థ్రెడ్‌లను కలిగి ఉంటాయి. మెరుగైన పట్టు కోసం డిజైన్‌ను రూపొందించి ఉంటాయి. కారు టైర్లలో రూపొందించిన డిజైన్‌ తగ్గినట్లుగా అనిపించినట్లయితే కారు టైర్లను మార్చడానికి సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోవాలి.
  2. వీల్ అలైన్‌మెంట్, వీల్ బ్యాలెన్సింగ్: కారు వీల్ బ్యాలెన్సింగ్, ఎలైన్‌మెంట్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండండి. అలైన్‌మెంట్ తరచుగా అధ్వాన్నంగా ఉంటే లేదా మీరు స్టీరింగ్‌ను తిప్పుతున్నప్పుడు కారు ఒక వైపు వెళ్తున్నట్లు అనిపించినట్లయితే వీల్ బ్యాలెన్స్‌ని తనిఖీ చేయించండి. అటువంటి పరిస్థితిలో కారు టైర్లను మార్చాలా వద్దా అని కారు టైర్ చెకర్స్ స్వయంగా మీకు తెలియజేస్తారు.
  3. కారు గ్రిప్‌లపై శ్రద్ధ వహించండి: కారు టైర్లు మంచి గ్రిప్‌లను కలిగి ఉండాలి. తద్వారా బ్రేక్‌లు వేసిన వెంటనే కారు ఆగిపోతుంది. ఎటువంటి ప్రమాదం జరగదు. మీ కారు బ్రేకులు వేసేటప్పుడు జారిపోతుంటే టైర్ మార్చడానికి ఇది సమయం అని గమనించాలి.
  4. తరచుగా పంక్చర్: కారు టైర్ పదే పదే పంక్చర్ అవుతూ ఉంటే మీ టైర్ మార్చడానికి ఇది సమయం అని అర్థం చేసుకోండి. వాస్తవానికి టైర్ పరిస్థితి క్షీణించిన తర్వాత దానిలో పంక్చర్‌లు ఎక్కువ అవుతుంటాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. కిలోమీటర్‌ను తనిఖీ చేయండి: కారు కిలోమీటర్‌ను తనిఖీ చేస్తూ ఉండండి. కారు టైర్లు 40 లేదా 50 వేల కిలోమీటర్ల మేర నడిచాయంటే కారు టైర్లను మార్చాల్సిన సమయం వచ్చిందని గుర్తించుకోవాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు దుర్మరణం
రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు దుర్మరణం
అమ్మాయిలూ.! ఈ అబ్బాయిలు చాలా రొమాంటిక్.. దొరికితే మీరు చాలా లక్కీ
అమ్మాయిలూ.! ఈ అబ్బాయిలు చాలా రొమాంటిక్.. దొరికితే మీరు చాలా లక్కీ
'కూటమి మేనిఫెస్టోలో మోదీ, పవన్ ఫోటోలు మాయం'.. మాజీమంత్రి
'కూటమి మేనిఫెస్టోలో మోదీ, పవన్ ఫోటోలు మాయం'.. మాజీమంత్రి
పోటీపడుతున్న ప్రభాస్.. తారక్.. ఇంతకీ పోటీలో నెగ్గేదెవరు
పోటీపడుతున్న ప్రభాస్.. తారక్.. ఇంతకీ పోటీలో నెగ్గేదెవరు
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్..
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్..
బాబోయ్ ఇదేం ట్విస్ట్.. లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా...
బాబోయ్ ఇదేం ట్విస్ట్.. లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా...
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
CSKకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. కారణమిదే
CSKకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. కారణమిదే
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా