AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon Musk Neuralink: ఆలోచనలతోనే కంప్యూటర్‌లో చలనం.. ఎలన్ మస్క్ నయా ప్రాజెక్ట్ సక్సెస్

ఎలాన్ మస్క్‌కు సంబంధించిన బ్రెయిన్ సైన్స్ స్టార్టప్ న్యూరాలింక్ ఇటీవల ఓ ఘనతను సాధించింది. వీడియో లైవ్ స్ట్రీమ్‌లో పక్షవాతం వచ్చిన రోగి హ్యాపీగా కంప్యూటర్‌లో చెస్ ఆడుతున్నాడు. వినడానికి కొత్తగా ఉన్నా అతడు కేవలం ఆలోచనలతోనే కంప్యూటర్‌లో చెస్ ఆడుతున్నారు. టెక్ బిలియనీర్ "టెలిపతి" అని పిలిచే ఈ బ్రెయిన్ ఇంప్లాంట్‌కు సంబంధించిన వీడియోను ఎక్స్ రీ ట్వీట్ చేశాడు. 

Elon Musk Neuralink: ఆలోచనలతోనే కంప్యూటర్‌లో చలనం.. ఎలన్ మస్క్ నయా ప్రాజెక్ట్ సక్సెస్
Elon Musk Neura Link
Nikhil
|

Updated on: Mar 21, 2024 | 6:30 PM

Share

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో సరికొత్త పరిశోధనలు చేస్తున్నారు. కొన్ని పరిశోధనలు నమ్మలేని విధంగా సక్సెస్ అవుతున్నాయి. ఎలాన్ మస్క్‌కు సంబంధించిన బ్రెయిన్ సైన్స్ స్టార్టప్ న్యూరాలింక్ ఇటీవల ఓ ఘనతను సాధించింది. వీడియో లైవ్ స్ట్రీమ్‌లో పక్షవాతం వచ్చిన రోగి హ్యాపీగా కంప్యూటర్‌లో చెస్ ఆడుతున్నాడు. వినడానికి కొత్తగా ఉన్నా అతడు కేవలం ఆలోచనలతోనే కంప్యూటర్‌లో చెస్ ఆడుతున్నారు. టెక్ బిలియనీర్ “టెలిపతి” అని పిలిచే ఈ బ్రెయిన్ ఇంప్లాంట్‌కు సంబంధించిన వీడియోను ఎక్స్ రీ ట్వీట్ చేశాడు.  అసలు బ్రెయిన్ ఇంప్లాంట్ ప్రోగ్రామ్‌కు ఎలన్ మస్క్‌కు ఉన్న సంబంధం ఏంటి వంటి విషయాలను ఓ సారి తెలుసుకుందాం. 

న్యూరాలింక్ విడుదల చేసిన వీడియోలో  పక్షవాతానికి గురైన 29 ఏళ్ల నోలాండ్ అర్బాగ్ తన కంప్యూటర్‌ను నియంత్రించడానికి ఇంప్లాంట్‌ను ఉపయోగిస్తున్నాడో? ఉంది. ఆ వీడియోలో అతను  కేవలం ఆలోచించడం ద్వారా కర్సర్‌ను కదిలిస్తాడు. ముఖ్యంగా కంప్యూటర్‌లో  చెస్ ఆడడంతో పాటు, సంగీతాన్ని నియంత్రిస్తాడు. న్యూరాలింక్ ఇంజనీర్‌తో సంభాషణలో అర్బాగ్ చిప్‌ని ఉపయోగించిన తన అనుభవాన్ని పంచుకున్నాడు. అయితే ఎలన్ మస్క్ ఈ వీడియోను మళ్లీ ఎక్స్‌లో రీట్వీట్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొన్ని గంటల క్రితం షేర్ చేసిన ఈ ట్వీట్ 27 మిలియన్లకు పైగా వ్యూస్‌తో వైరల్‌గా మారింది. దీనికి ప్రజల నుండి అనేక కామెంట్లు కూడా వస్తున్నాయి. 

ఇవి కూడా చదవండి

  • ఈ నిజాన్ని నమ్మలేకపోతున్నామని అంగ వైకల్యం ఉన్న వ్యక్తుల కోసం ఇది శుభవార్త అని ఓ యూజర్ పేర్కొన్నారు. ఈ తాజా పరిశోధనతో ఏదో ఒక రోజు పక్షవాతం ఉన్నవారు నమ్మకంతో మళ్లీ నడవడానికి సహాయపడుతుందని మరొకరు పంచుకున్నారు.
  • మనుషుల పరిస్థితిని మెరుగుపరిచే మరో ఎలోన్ మస్క్ కంపెనీ! ఎలోన్ మానవత్వాన్ని ప్రేమిస్తాడు! అతని ఫలితాలు తమకు తాముగా మాట్లాడతాయని ఓ యూజర్ పేర్కొన్నారు. 
  • మానవాళి భవిష్యత్, చరిత్రలో  చరిత్రలో అత్యంత అద్భుతమైన టెక్ డెమోల్లో ఒకటని వినియోగదారులు ఆనందాన్ని పంచుకుంటున్నారు. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఈ తేదీలో జన్మించిన వారు.. తమ భర్తను చేతివేళ్లపై ఆడిస్తారు!
ఈ తేదీలో జన్మించిన వారు.. తమ భర్తను చేతివేళ్లపై ఆడిస్తారు!
క్రికెట్‌లో హ్యాట్రిక్ అంటే ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది?
క్రికెట్‌లో హ్యాట్రిక్ అంటే ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది?
నెమలిలా పురివిప్పిన బ్యూటీ.. ఈ కోమలి అందానికి అందరూ దాసోహమే!
నెమలిలా పురివిప్పిన బ్యూటీ.. ఈ కోమలి అందానికి అందరూ దాసోహమే!
ఈఎంఐలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిన్న ట్రిక్స్‌తో అప్పులు పరార్
ఈఎంఐలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిన్న ట్రిక్స్‌తో అప్పులు పరార్
టెక్కీల అద్భుతం..సింగపూర్‌తో రూ.80 కోట్ల ఒప్పందం, ఆనంద్
టెక్కీల అద్భుతం..సింగపూర్‌తో రూ.80 కోట్ల ఒప్పందం, ఆనంద్
ఐపీఎల్ తరహాలో NZ20ని ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్
ఐపీఎల్ తరహాలో NZ20ని ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్
మీ ఇంట్లో 100గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంటే ఏమవుతుందో తెలుసా..?
మీ ఇంట్లో 100గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంటే ఏమవుతుందో తెలుసా..?
రైతు భరోసాకు ప్రభుత్వం కొత్త రూల్స్.. రైతులందరికీ..
రైతు భరోసాకు ప్రభుత్వం కొత్త రూల్స్.. రైతులందరికీ..
అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు:కిషన్ రెడ్డి
అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు:కిషన్ రెడ్డి
నార్మల్ పెట్రోల్ Vs పవర్ పెట్రోల్.. ఈ రెండిటిలో మీ వాహనానికి
నార్మల్ పెట్రోల్ Vs పవర్ పెట్రోల్.. ఈ రెండిటిలో మీ వాహనానికి