Honda: ద్విచక్ర వాహన ధరలు పెంచిన హోండా.. యాక్టివా, షైన్ కొత్త ధరలు తెలుసుకోండి..!

Honda: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (HMSI) దేశీయ మార్కెట్లో ధరలని పెంచినట్లు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్‌పుట్ ధర, ఇంధన ధరలు

Honda: ద్విచక్ర వాహన ధరలు పెంచిన హోండా.. యాక్టివా, షైన్ కొత్త ధరలు తెలుసుకోండి..!
Honda
Follow us
uppula Raju

|

Updated on: Apr 09, 2022 | 5:01 PM

Honda: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (HMSI) దేశీయ మార్కెట్లో ధరలని పెంచినట్లు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్‌పుట్ ధర, ఇంధన ధరలు దీనికి కారణమని పేర్కొంది. కొత్త ధరలు ఏప్రిల్ 2022 నుంచి అమలులోకి వచ్చాయి. మోడల్ ఆధారంగా ధర రూ.741 నుంచి రూ.1,371 వరకు పెరిగింది. CB షైన్‌, హోండా యాక్టివాతో పాటు మరికొన్ని మోడళ్లపై ధరలు పెరిగాయి. Activa 125 ధర ఇప్పుడు రూ.74,989 నుంచి ప్రారంభమవుతుంది. Activa 6G స్టాండర్డ్, ఇంతకుముందు రూ.70,599 ధరలో ఉండేది. ఇప్పుడు రూ. 71,432, అంటే రూ. 833 లేదా 1.187 శాతం పెరిగింది. హోండా యాక్టివా 125 డ్రమ్ అల్లాయ్ ఇప్పుడు రూ.78,657 అధిక ధరతో విక్రయిస్తున్నారు. అయితే డిస్క్ వెర్షన్ ధర రూ. 82,162, అంతకుముందు ధర రూ. 81,280 ఉండేది. ఇప్పుడు రూ. 822 పెరిగింది.

Activa 125 LE డ్రమ్, LE డిస్క్ వేరియంట్లు కూడా ఉన్నాయి. ఇవి ఇప్పుడు వరుసగా రూ.79,657, రూ.83,162గా ఉన్నాయి. Activa 6G ఆరు రంగులలో వస్తుంది. అలాగే హోండా స్కూపీ అనే కొత్త స్కూటర్ కోసం పేటెంట్ కూడా దాఖలు చేసింది. Honda Shine, SP 125, Livo, CD110 Dream ధరలు కూడా పెరిగాయి. CD 110 Dream, Deluxe ధర ఇప్పుడు రూ. 69,251, ఇది రూ. 764 పెరిగింది. హోండా లివో డ్రమ్ వేరియంట్ ధర రూ.764 పెరిగి రూ.73,938కి చేరుకుంది. అలాగే డిస్క్ వేరియంట్ మునుపటి ధర రూ.77,174గా ఉండగా ఇప్పుడు రూ.77,938కి పెరిగింది. హోండా షైన్ డ్రమ్ ధర రూ. 1,371 లేదా 1.83 శాతం పెరిగింది. మునుపటి ధర రూ.74,943 ఉండగా ఇప్పుడు రూ.76,314కి చేరుకుంది. డిస్క్ వెర్షన్ రూ.971 పెరిగి రూ.80,314కి చేరింది. హోండా SP125 డ్రమ్, డిస్క్ వేరియంట్ల ధర రూ. 820, రూ. 819 పెరిగి రూ. 81,407, రూ. 85,407కి చేరుకుంది.

కేంద్ర ప్రభుత్వ బంపర్ ఆఫర్.. వారికి ఎటువంటి హామీ లేకుండా పది లక్షల వరకూ రుణం!

Beauty Tips: కళ్లకింద ముడతలు తొలగాలంటే ఈ 5 పదార్థాలు బెస్ట్‌.. ఖర్చు కూడా పెద్దగా ఉండదు..!

ఈ రెండు ప్రభుత్వ పథకాలకూ విశేష స్పందన.. ప్రతినెలా పెన్షన్ గ్యారెంటీ!

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!