Flipkart Sale: స్మార్ట్ ఫోన్ కొనాలనుకొంటున్నారా? ఆ ఫోన్ పై అదిరే ఆఫర్.. ఏకంగా రూ. 4,500 తగ్గింపు..

దీనిలో పోకో ఎం5 ఫోన్ బాగా పాపులర్. కాగా ఈ ఫోన్ ధర ఇప్పుడు మరింత తగ్గింది. వాస్తవానికి ఈ ఫోన్ ధర రూ. 12,499కాగా.. ఇప్పుడు ఇది రూ. 7,999కే లభిస్తోంది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ ఈ ఆఫర్ ను అందిస్తోంది.

Flipkart Sale: స్మార్ట్ ఫోన్ కొనాలనుకొంటున్నారా? ఆ ఫోన్ పై అదిరే ఆఫర్.. ఏకంగా రూ. 4,500 తగ్గింపు..
Poco M5
Follow us
Madhu

|

Updated on: Jul 13, 2023 | 4:00 PM

బడ్జెట్ లెవల్ స్మార్ట్ ఫోన్లలో పోకో బ్రాండ్ కు మంచి పేరు ఉంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఈ బ్రాండ్ ఫోన్లలో ఉంటాయి. దీనిలో పోకో ఎం5 ఫోన్ బాగా పాపులర్. కాగా ఈ ఫోన్ ధర ఇప్పుడు మరింత తగ్గింది. వాస్తవానికి ఈ ఫోన్ ధర రూ. 12,499కాగా.. ఇప్పుడు ఇది రూ. 7,999కే లభిస్తోంది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ ఈ ఆఫర్ ను అందిస్తోంది. మరో రెండు రోజుల్లో ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభం అవుతుండగా.. అంతకన్నా ముందే పోకో ఎం5 ఫోన్ ధర తగ్గడం విశేషం. ఒకవేళ మీరు స్మార్ట్ ఫోన్ కొనాలనుకొటుంటే.. అదికూడా స్టన్నింగ్ ఫీచర్లతో పాటు అనువైన బడ్జెట్లో కావాలనుకొంటే ఈ ఫోన్ మీకు బెస్ట్ ఆప్షన్. పోకో ఎం5ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఇది ఫ్లిప్ కార్ట్ డీల్..

పోకో ఎం5 ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ అదిరే డీల్ ప్రకటించింది. 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ను కేవలం రూ. 8,749కే కొనుగోలు చేయొచ్చు. అలాగే 6జీబీ ర్యామ్ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ను రూ. 10,749కే సొంతం చేసుకోవచ్చు. అదనంగా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ తో కొనుగోలు చేస్తే రూ. 759 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈఫోన్ రెండు వేరియంట్లు రూ. 7,999, రూ. 9,999కే లభిస్తోంది. అంతేకాక యాక్సిస్ బ్యాంక్ కార్డుపై కొనుగోలు చేస్తే మరో రూ. 500 తగ్గింపు వస్తుంది.

వ్యాల్యూ ఫర్ మనీ..

ఈ స్మార్ట్ ఫోన్ వ్యాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. దీనిలో అత్యాధిక రేటింగ్ కలిగిన మీడియా టెక్ హీలియో జీ99 చిప్ సెట్ ఉంటుంది. దీంతో ఫోన్ చాలా చురుగ్గా ఉంటుంది. మంచి పనితీరు కనబరుస్తుంది. గేమింగ్ కూడా బాగా సరిపోతోంది. 90 హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో డిస్ ప్లే ఉంటుంది. 6జీబీ ర్యామ్ వేరియంట్ గేమింగ్ సరిగ్గా సరిపోతుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పోకో ఎం5 స్పెసిఫికేషన్స్, ఫీచర్లు..

ఈ స్మార్ట్ ఫోన్ లో 6.58 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఐపీఎస్ డిస్ ప్లే ఉంటుంది. 90 హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. మీడియా టెక్ హీలియో జీ99 ఎస్ఓసీ చిప్ సెట్ ఉంటుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్రాండ్ వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్టు ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సెక్యూరిటీగా ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుంది. ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ మాక్రో లెన్స్, 2ఎంపీ పోర్ట్ రైట్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీ కోసం ముందు వైపు 8ఎంపీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉంటుంది. 18వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ జూలై 15 నుంచి ప్రారంభమవుతుంది. కాగా ఈ ఫోన్ పై ప్రకటించిన ఆఫర్లు పరిమిత సమయానికే ఉంటాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. పవన్ రియాక్షన్ ఇదే
అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. పవన్ రియాక్షన్ ఇదే
స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే
స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు
369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?
369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?
ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?
ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?
డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి
డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి
గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..
షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..
షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..
ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌ గుకేష్..
ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌ గుకేష్..
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!