బంపర్ ఆఫర్.. సగం ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈ సూపర్ స్కీమ్‌తో రూ.44 వేలకే కొత్త బండి..
స్కూటర్ కొనాలనే ఆశ ఉంది కానీ బడ్జెట్ సరిపోవట్లేదా..? ఎలక్ట్రిక్ వాహనాల ధరలు చూసి వెనకడుగు వేస్తున్నారా? అయితే మీకోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. ఇప్పుడు బ్యాటరీ లేకుండానే స్కూటర్ కొనుక్కోవచ్చు.. అదేంటి బ్యాటరీ లేకుండా బండి ఎలా నడుస్తుంది అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ పేరుతో ప్రముఖ కంపెనీలు అందిస్తున్న ఆఫర్ల గురించి తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
