ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ పేరుతో సేల్‌ను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. జనవరి 19వ నుంచి 22వ తేదీ వరకు రిపబ్లిక్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఇక అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కి ఒక రోజు ముందుగానే అంటే జనవరి 18వ తేదీ నుంచే సేల్ ప్రారంభంకానుంది. ఈ సేల్‌లో భాగంగా అమెజాన్ పలు ప్రొడక్ట్స్‌పై భారీ ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌లపై మంచి ఆఫర్లను అందిస్తోంది.
ఒప్పో, షియోమీ, వన్‌ప్లస్, సామ్‌సంగ్, యాపిల్, వివో వంటి ఫోన్‌లపై భారీ ఆఫర్లను అందిస్తోంది. డిస్కౌంట్‌తో పాటు క్యాష్‌బాక్‌లను సైతం అందిస్తున్నాయి. అంతేకాకుండా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి అదనంగా 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ను అందిస్తోంది. అమెజాన్ వీటితో పాటు బడ్జెట్ బజర్, బ్లాక్ బస్టర్ డీల్స్, 8పీఎమ్ డీల్స్ పేరుతో కొత్త ఆఫర్లను తీసుకొచ్చింది. అమెజాన్ రిపబ్లిక్ సేల్‌లో భాగంగా కొన్ని స్మార్ట్ ఫోన్స్‌పై మంచి ఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లపై ఓ లుక్కేయండి..
* యాపిల్ ఫోన్‌పై అమెజాన్‌లో మంచి ఆఫర్ ఉంది. సేల్‌లో భాగంగా ఐఫోన్ 13 రూ. 57,900కి లభిస్తోంది.
* రిపబ్లిక్ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై కూడా ఆఫర్ అందిస్తున్నారు. వన్‌ప్లస్ 10 ఆర్ 5జీ స్మార్ట్ ఫోన్ రూ. 29,999, వన్‌ప్లస్ 10 ప్రో 5జీ ఫోన్ రూ. 55,999గా ఉంది. ఇక వన్‌ప్లస్ 10టీ 5జీ ఫోన్ రూ. 44,999గా ఉంది. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా మరికొంత క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది.
* రెడ్‌మీ 12 5జీ స్మార్ట్ ఫోన్ ఆఫర్‌లో రూ. 15,499కి అందుబాటులో ఉంది. రెడ్‌మీ ఏ1 రూ. 5,399, రెడ్‌మీ 11 ప్రైమ్ 5జీ రూ. 11,999, రెడ్‌మీ 10ఏ రూ. 7,299కి అందుబాటులో ఉన్నాయి. ఇక రెడ్‌మీ కే50ఐ 5జీ స్మార్ట్ ఫోన్ రూ. 22,999, షావోమీ 12 ప్రో రూ. 54,999కి అందుబాటులో ఉంది.
* అమెజాన్ రిపబ్లిక్ సేల్‌లో భాగంగా ఐక్యూ స్మార్ట్‌ఫోన్‌పై కూడా డిస్కౌంట్ అందిస్తోంది. ఐక్యూ 11 5జీ స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్‌లో భాగంగా రూ 54,999, ఐక్యూ జెడ్5 లైట్ 5జీ ఫోన్ ధర రూ. 11,249, ఐక్యూ నియో 6 5జీ స్మార్ట్‌ఫోన్ రూ. 24,999గా ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..