ఫ్రీ వైఫై ఉపయోగిస్తున్నారా..? అయితే మీ డబ్బులు పోయినట్లే.!

మీరు పబ్లిక్ వైఫైను వాడుతున్నారా.? జర భద్రం గురూ.! మీ వ్యక్తిగత వివరాలు మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. యువత తరచుగా ఫ్రీ వైఫైను విరివిగా వాడుతున్నారు. మూవీలు, వీడియోలు అంటూ తెగ డౌన్లోడ్‌లు చేసేస్తున్నారు. అయితే ఆ పబ్లిక్ వైఫైను సాధారణ బ్రౌజింగ్ కోసం వాడితే ఫర్వాలేదు గానీ.. బ్యాంకింగ్ లావాదేవీల కోసం ఉపయోగిస్తే మాత్రం అకౌంట్లలో డబ్బులు మాయమవుతాయి. పబ్లిక్ వైఫైతో మీరు బ్యాంక్ అకౌంట్‌లోకి లాగిన్ అయితే.. ఆ వివరాలన్నీ వైఫై […]

ఫ్రీ వైఫై ఉపయోగిస్తున్నారా..? అయితే మీ డబ్బులు పోయినట్లే.!
Follow us

|

Updated on: Sep 21, 2019 | 8:16 AM

మీరు పబ్లిక్ వైఫైను వాడుతున్నారా.? జర భద్రం గురూ.! మీ వ్యక్తిగత వివరాలు మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. యువత తరచుగా ఫ్రీ వైఫైను విరివిగా వాడుతున్నారు. మూవీలు, వీడియోలు అంటూ తెగ డౌన్లోడ్‌లు చేసేస్తున్నారు. అయితే ఆ పబ్లిక్ వైఫైను సాధారణ బ్రౌజింగ్ కోసం వాడితే ఫర్వాలేదు గానీ.. బ్యాంకింగ్ లావాదేవీల కోసం ఉపయోగిస్తే మాత్రం అకౌంట్లలో డబ్బులు మాయమవుతాయి.

పబ్లిక్ వైఫైతో మీరు బ్యాంక్ అకౌంట్‌లోకి లాగిన్ అయితే.. ఆ వివరాలన్నీ వైఫై ప్రొవైడ్ చేసేవారికి ఈజీగా తెలిసిపోతుంది. వెబ్ ఇంటర్ ఫేస్ నుంచి సెర్చ్ చేసినవారి వివరాలు వారికి ఈజీగా చేరిపోతాయి. ఒకవేళ మనకు తెలియని వెబ్‌సైట్లను ఓపెన్ చేస్తే.. బ్రౌజింగ్ సమయంలో వచ్చే లింకులు క్లిక్ చేసినప్పుడు వాటి ద్వారా మాల్‌వేర్ మన డివైజ్‌లోకి చేరి మన పర్సనల్ డేటాను క్యాప్చర్ చేసే ముప్పు ఉంది.

అందుకే ప్రభుత్వ రంగ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ఎప్పటికప్పుడు తమ కస్టమర్లను ఫ్రీ వైఫైలతో బ్యాంకు అకౌంట్లలోకి లాగిన్ కావొద్దని గట్టిగా హెచ్చరిస్తుంది. అంతేకాకుండా ఫోన్ల ద్వారా బ్యాంక్ అధికారులమంటూ మీ అకౌంట్ డీటెయిల్స్ అడిగినా కూడా.. చెప్పవద్దని సూచిస్తారు. సో బీ ఎలర్ట్.. మీ వ్యక్తిగత వివరాలు బయటకి తెలియకూడదంటే.. పబ్లిక్ వైఫైలకు దూరంగా ఉండండి.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో