మేనిఫెస్టోపై టీడీపీ కసరత్తు

సార్వత్రిక ఎన్నికల వేళ మేనిఫెస్టోపై టీడీపీ కసరత్తు చేస్తోంది. 2 పండగలకు 2 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నేతలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైతే పండగలన్నింటికీ సిలిండర్లు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఇంతకుముందే ప్రకటించారు. సాగుకు 12 గంటల కరెంట్‌, నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇవ్వాలనే అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాలని నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఇంటర్‌ విద్యార్థులకు భృతి.. సీపీఎస్‌ రద్దుకు చర్యలు, ప్రతి ఉద్యోగికీ ఇంటి స్థలం, పరిశ్రమల్లో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకు […]

మేనిఫెస్టోపై టీడీపీ కసరత్తు
Follow us

| Edited By:

Updated on: Apr 03, 2019 | 10:27 AM

సార్వత్రిక ఎన్నికల వేళ మేనిఫెస్టోపై టీడీపీ కసరత్తు చేస్తోంది. 2 పండగలకు 2 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నేతలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైతే పండగలన్నింటికీ సిలిండర్లు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఇంతకుముందే ప్రకటించారు. సాగుకు 12 గంటల కరెంట్‌, నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇవ్వాలనే అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాలని నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఇంటర్‌ విద్యార్థులకు భృతి.. సీపీఎస్‌ రద్దుకు చర్యలు, ప్రతి ఉద్యోగికీ ఇంటి స్థలం, పరిశ్రమల్లో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలనే ప్రతిపాదనను టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరుచనున్నారు. ఇప్పటికే సంక్షేమ పథకాల అమలులో టీడీపీ దూసుకుపోతోంది. రైతులకు రుణమాఫీ, మహిళలకు పసుపు-కుంకుమ, నిరుద్యోగ భృతి, ఎన్టీఆర్ క్యాంటీన్ వంటి పథకాలు ప్రజలలోకి దూసుకుపోయాయి.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో