AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత ఫుట్‌బాల్ టీమ్ సార‌థిపై నెటిజన్​ జాతి వివక్ష వ్యాఖ్యలు..

భారత ఫుట్‌బాల్ టీమ్ సార‌థి‌ సునీల్‌ ఛెత్రి సోష‌ల్ మీడియాలో జాతి వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నాడు. ఇండియా క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్‌ కోహ్లితో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ చాట్‌ సందర్భంగా ఓ నెటిజన్‌ అతణ్ని ఉద్దేశించి.. “ఎవరీ నేపాలీ అంటూ ఓవ‌రాక్ష‌న్ చేశాడు. దీనిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా పెద్ద చర్చే జరిగింది. 13 ఏళ్లుగా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫుట్‌బాల్ టీమ్ లో అద్భుతంగా స‌త్తా చాటుతూ‌.. ఎనిమిదేళ్లుగా జట్టుకు సార‌థిగా వ్య‌వ‌హ‌రిస్తోన్న‌ గొప్ప ఆటగాడిని ఉద్దేశించి ఇలా […]

భారత ఫుట్‌బాల్ టీమ్ సార‌థిపై నెటిజన్​ జాతి వివక్ష వ్యాఖ్యలు..
Ram Naramaneni
| Edited By: |

Updated on: May 20, 2020 | 10:34 AM

Share

భారత ఫుట్‌బాల్ టీమ్ సార‌థి‌ సునీల్‌ ఛెత్రి సోష‌ల్ మీడియాలో జాతి వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నాడు. ఇండియా క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్‌ కోహ్లితో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ చాట్‌ సందర్భంగా ఓ నెటిజన్‌ అతణ్ని ఉద్దేశించి.. “ఎవరీ నేపాలీ అంటూ ఓవ‌రాక్ష‌న్ చేశాడు. దీనిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా పెద్ద చర్చే జరిగింది. 13 ఏళ్లుగా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫుట్‌బాల్ టీమ్ లో అద్భుతంగా స‌త్తా చాటుతూ‌.. ఎనిమిదేళ్లుగా జట్టుకు సార‌థిగా వ్య‌వ‌హ‌రిస్తోన్న‌ గొప్ప ఆటగాడిని ఉద్దేశించి ఇలా మాట్లాడడమేంటంటూ నెటిజన్లు ఫైర‌య్యారు. దీంతో ఆ వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ క్లోజ్ చేసి వెళ్లిపోయాడు.

ఇక ఈ చాట్‌ కార్యక్రమంలో ఛెత్రి అడిగిన చాలా ప్రశ్నలకు విరాట్ ఆన్స‌ర్స్ ఇచ్చాడు. జూనియర్ లెవ‌ల్ లో ఆడుతున్న‌ప్పుడు తన తండ్రి లంచం ఇవ్వనందుకు ఓసారి తనకు టీమ్ లో చోటివ్వలేదని కోహ్లి వెల్లడించాడు. సచిన్‌ ఇన్నింగ్స్‌ల్లో షార్జా సెంచ‌రీ (144) త‌న‌కు చాలా ఇష్టమ‌న్న‌ విరాట్‌.. అలాంటి ఇన్నింగ్స్‌ తానూ ఆడాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోను అభిమానించడానికి అతడి దూకుడే రీజ‌న్ అని కోహ్లి తెలిపాడు.

Follow Us
మెంతులు వీరికి విషంతో సమానం.. తింటే ఈ సమస్యలు ఖాయం..
మెంతులు వీరికి విషంతో సమానం.. తింటే ఈ సమస్యలు ఖాయం..
ఆవాలు, జీలకర్రే కాదు.. పోపులో ఈ గింజలు ఎందుకు వేస్తారో తెలుసా?
ఆవాలు, జీలకర్రే కాదు.. పోపులో ఈ గింజలు ఎందుకు వేస్తారో తెలుసా?
గణేషుని పూజకు ఇలాంటి డ్రెస్‌లో వస్తావా? 'కల్కి'హీరోయిన్‌పై ఆగ్రహం
గణేషుని పూజకు ఇలాంటి డ్రెస్‌లో వస్తావా? 'కల్కి'హీరోయిన్‌పై ఆగ్రహం
భోజనం ఇలా తింటున్నారా? లక్ష్మీదేవికి కోపం వస్తుందట!
భోజనం ఇలా తింటున్నారా? లక్ష్మీదేవికి కోపం వస్తుందట!
ఒకే ఓవర్లో 27 పరుగులు.. 20 బంతుల్లో ఇచ్చిపడేసిన శాంసన్..!
ఒకే ఓవర్లో 27 పరుగులు.. 20 బంతుల్లో ఇచ్చిపడేసిన శాంసన్..!
చేరికలు, అలకలు, చీలికలు, కన్నీళ్లు.. ఎవరికి లాభం, ఎవరికి నష్టం?
చేరికలు, అలకలు, చీలికలు, కన్నీళ్లు.. ఎవరికి లాభం, ఎవరికి నష్టం?
వినాయక చవితి.. మూడో రోజు ప్రసాదానికి ఈ నైవేద్యం 100 మందికి
వినాయక చవితి.. మూడో రోజు ప్రసాదానికి ఈ నైవేద్యం 100 మందికి
బాక్సాఫీస్ శత్రువుల దోస్తీ.. సీఎం- ఆ స్టార్ హీరో మధ్య స్నేహం..
బాక్సాఫీస్ శత్రువుల దోస్తీ.. సీఎం- ఆ స్టార్ హీరో మధ్య స్నేహం..
టీమిండియాపై హీరో.. మిగతా జట్లపై జీరో.. 6 ఇన్నింగ్స్‌ల్లో బౌల్ట్
టీమిండియాపై హీరో.. మిగతా జట్లపై జీరో.. 6 ఇన్నింగ్స్‌ల్లో బౌల్ట్
యంగ్ డైరెక్టర్లను వెంటాడుతున్న 'ద్వితీయ విఘ్నం'
యంగ్ డైరెక్టర్లను వెంటాడుతున్న 'ద్వితీయ విఘ్నం'