జోఫ్రా జోస్యం అద్భుతం!

| Edited By:

Jul 31, 2019 | 9:07 PM

ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కి బౌలర్‌గా ఎంత మంచి పేరుందో… అతని ట్వీట్లు కూడా అంతే ఫేమస్ అయ్యాయి. ఆర్చర్ గతంలో చేసిన ట్వీట్లు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. డోపింగ్ టెస్ట్‌లు ఫెయిలై టీం ఇండియా ఆటగాడు పృథ్వీ షా సస్పెన్షన్‌కి గురైన విషయం తెలిసిందే. అయితే దీనిపై గతంలోనే ఆర్చర్ ట్వీట్ చేశాడు. ‘అన్‌లక్కీ షా’ అంటూ ఆర్చర్ 2015, సెప్టెంబర్‌లోనే ట్వీట్ చేశాడు. ఇప్పుడు షాపై సస్పెన్షన్ పడటంతో.. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. […]

జోఫ్రా జోస్యం అద్భుతం!
Follow us on

ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కి బౌలర్‌గా ఎంత మంచి పేరుందో… అతని ట్వీట్లు కూడా అంతే ఫేమస్ అయ్యాయి. ఆర్చర్ గతంలో చేసిన ట్వీట్లు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. డోపింగ్ టెస్ట్‌లు ఫెయిలై టీం ఇండియా ఆటగాడు పృథ్వీ షా సస్పెన్షన్‌కి గురైన విషయం తెలిసిందే. అయితే దీనిపై గతంలోనే ఆర్చర్ ట్వీట్ చేశాడు. ‘అన్‌లక్కీ షా’ అంటూ ఆర్చర్ 2015, సెప్టెంబర్‌లోనే ట్వీట్ చేశాడు. ఇప్పుడు షాపై సస్పెన్షన్ పడటంతో.. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆర్చర్ ట్వీట్ చూసి అవాక్కవుతున్నారు.

గతంలో కూడా అర్చర్ చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి. ఐర్లాండ్ జట్టు ఇంగ్లండ్‌ను 85 పరుగులకే ఆలౌట్ చేయడం, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో అలెక్స్ క్యారీకి గాయం కావడం.. ఇలాంటి అంశాలు ఆర్చర్ చేసిన ట్వీట్లతో పోలి ఉండటంతో అవి వైరల్‌గా మారాయి.

https://twitter.com/Sameera1606/status/1156213255615893505