
గౌహతి వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో శభుమన్‌గిల్ అదరగొట్టారు. ఏకంగా డబుల్ సెంచరీతో వెస్టిండీస్ బౌలర్స్‌కు చుక్కలు చూపించాడు. గిల్ 117 బంతుల్లో ఏకంగా 200 పరుగులు చేశాడు. దీంతో వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్ గా శుభమన్ గిల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 2023లోనూ గిల్ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 145 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం ఇషాన్ కిషాన్ పేరుపై ఉన్న వన్డేల్లో ఫాస్టెస్ట్ డుబుల్ సెంచరీ రికార్డును ఇప్పుడు శుభమన్ గిల్ బద్దల కొట్టారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.