India Vs Indonesia, Thomas Cup Final 2022 Live Streaming: చరిత్ర సృష్టించేందుకు చేరువైన భారత్.. మ్యాచ్‌లను ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలంటే?

India Vs Indonesia, Thomas Cup Final 2022 Live Streaming: భారత బ్యాడ్మింటన్ జట్టు 73 ఏళ్ల తర్వాత తొలిసారిగా థామస్ కప్‌లో ఇండోనేషియాతో ఫైనల్‌కు చేరుకుంది.

India Vs Indonesia, Thomas Cup Final 2022 Live Streaming: చరిత్ర సృష్టించేందుకు చేరువైన భారత్.. మ్యాచ్‌లను ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలంటే?
Thomas Cup Final 2022 Live Streaming
Follow us
Venkata Chari

|

Updated on: May 15, 2022 | 9:50 AM

Live Streaming of Thomas Cup 2022: ప్రపంచ ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత కిదాంబి శ్రీకాంత్, ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి భారత్‌ను ఫైనల్ రేసులో నిలిపారు. అయితే HS ప్రణయ్జ(HS Prannoy)ట్టు 2-2 డ్రా తర్వాత చరిత్ర సృష్టించడంలో సహాయం చేశాడు. ప్రపంచ 13వ ర్యాంకర్ రాస్మస్ గామేకేతో జరిగిన మ్యాచ్‌లో, ప్రణయ్ కోర్టులో జారిపడిన తర్వాత చీలమండ గాయంతో బాధపడ్డాడు. అయితే మెడికల్ టైమ్‌అవుట్ తీసుకున్న తర్వాత భారత ఆటగాడు తన పోరాటాన్ని కొనసాగించాడు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన మలేషియాను(India vs Indonesia) గురువారం 3-2తో ఓడించి సెమీఫైనల్‌కు చేరిన భారత జట్టు తన 43 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది.

అందరి దృష్టి హెచ్‌ఎస్‌ ప్రణయ్‌పైనే..

ఈ మ్యాచ్‌లో మరోసారి టీమిండియా చూపు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌పై పడింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో ఉన్న ప్రణయ్, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (జీర్ణవ్యవస్థకు సంబంధించిన వ్యాధి)తో పోరాడిన తర్వాత కూడా కోవిడ్-19 బారిన పడ్డారు. దీని తర్వాత అతని పనితీరు మరింత పడిపోయింది. ఆ ప్రభావం అతని ర్యాంకింగ్‌లో కూడా కనిపించింది. ఈ వ్యాధుల నుంచి కోలుకున్న తర్వాత, ప్రణయ్ మంచి పునరాగమనంతో ఆకట్టుకుంటున్నాడు.

భారత్, ఇండోనేషియా మధ్య థామస్ కప్ ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?

థామస్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం మే 15న భారత్, ఇండోనేషియా మధ్య జరగనుంది.

భారత్, ఇండోనేషియా మధ్య థామస్ కప్ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?

థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లోని ఇంపాక్ట్ ఎరీనాలో భారత్, ఇండోనేషియా మధ్య థామస్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

భారత్, ఇండోనేషియా మధ్య థామస్ కప్ ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

ఆదివారం ఉదయం 11:30 గంటలకు భారత్, ఇండోనేషియా మధ్య థామస్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.

భారతదేశం, ఇండోనేషియా మధ్య థామస్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని మీరు ఎక్కడ చూడొచ్చు?

భారతదేశం, ఇండోనేషియా మధ్య థామస్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం స్పోర్ట్స్ 18 ఛానెల్‌లో ఉంటుంది.

భారతదేశం, ఇండోనేషియా మధ్య థామస్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని నేను ఎక్కడ చూడగలను?

భారత్, ఇండోనేషియా మధ్య జరిగే థామస్ కప్ ఫైనల్ మ్యాచ్ Voot సెలెక్ట్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

Also Read: Thomas Cup: కొందరు కోవిడ్‌తో.. మరికొందరు పేలవమైన ఫామ్‌తో ఇబ్బందులు.. అయినా, చరిత్ర సృష్టించిన భారత ప్లేయర్లు వీరే..

Andrew Symonds: వివాదాలు వెంటాడినా.. బరిలోకి దిగితే రికార్డులు బద్దలే.. సైమండ్స్ కెరీర్‌లో కీలక సంఘటనలు..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే