Neeraj Chopra: మరో చరిత్రకు అడుగుదూరంలో జావెలిన్‌ త్రో స్టార్‌.. వరల్డ్‌ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌కు నీరజ్‌..

World Athletics Championships 2022: ఒలింపిక్‌ ఛాంపియన్‌, ప్రముఖ జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా (Neeraj Chopra) మరోసారి సత్తా చాటాడు. ప్రతిష్ఠాత్మక ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌-2022 ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఒరేగాన్‌లోని హ్యూజిన్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌-2022 పోటీల్లో..

Neeraj Chopra: మరో చరిత్రకు అడుగుదూరంలో జావెలిన్‌ త్రో స్టార్‌.. వరల్డ్‌ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌కు నీరజ్‌..
Neeraj Chopra
Follow us

|

Updated on: Jul 22, 2022 | 8:00 AM

World Athletics Championships 2022: ఒలింపిక్‌ ఛాంపియన్‌, ప్రముఖ జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా (Neeraj Chopra) మరోసారి సత్తా చాటాడు. ప్రతిష్ఠాత్మక ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌-2022 ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఒరేగాన్‌లోని హ్యూజిన్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌-2022 పోటీల్లో భాగంగా అతను 88.39 మీటర్ల దూరం జావెలిన్‌ విసిరాడు. తద్వారా ఫైనల్‌ రౌండ్‌ పోటీలకు అర్హత సాధించాడు. కాగా ఇప్పటివరకు ఈ పోటీల్లో ఇప్పటి వరకు ఈ పోటీల్లో భారత్‌ నుంచి అంజూబాబి జార్జ్‌ మాత్రమే పతకం నెగ్గింది. 2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమె కాంస్య పతకం సాధించింది.ఆ తర్వాత మరే అథ్లెట్‌ ఈ పోటీల్లో పతకం తీసుకురాలేదు. మరి కామన్వెల్త్‌ గేమ్స్‌, ఆసియా క్రీడలు, ఒలింపిక్‌ క్రీడల్లో స్వర్ణం సాధించిన నీరజ్‌కు ఆదివారం జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ 19 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతాడేమోనని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆదివారం ఫైనల్..

కాగా ఫైనల్స్‌కు వెళ్లేందుకు అర్హత మార్కును 83.50 మీటర్ల వద్ద ఉంచారు. కాగా నీరజ్‌ తొలి ప్రయత్నంలోనే 88.39 మీటర్ల దూరాన్ని అధిగమించి ఫైనల్‌ బెర్తను ఖరారు చేసుకున్నాడు. ఈ ఏడాది అతడికి ఇది మూడో అత్యుత్తమ త్రో. జూన్ 30న స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్‌లో 89.94 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి కొత్త రికార్డు సృష్టించాడు నీరజ్‌. అయితే 90 మీటర్ల దూరానికి కేవలం 6 సెంటీ మీటర్ల దూరంలో నిలిచిపోయిన ఈ ఒలింపిక్‌ ఛాంపియన్‌ ఫైనల్స్‌లోనైనా ఆ ఫీట్‌ను అందుకోవాలని భావిస్తున్నాడు. కాగా నీరజ్ గ్రూప్‌లో ఉన్న టోక్యో ఒలింపిక్ రజత పతక విజేత జాకుబ్ వాడ్లేక్ కూడా ఫైనల్‌కు చేరుకున్నాడు. అతను 85.23 మీటర్ల దూరం విసిరాడు. అయితే లండన్ ఒలింపిక్ ఛాంపియన్ కెషోర్న్ వాల్కాట్ 76.63 త్రోతో గ్రూప్‌లో ఏడవ స్థానంలో నిలిచాడు. ఈ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే, అతను 2008-09లో నార్వేకు చెందిన ఆండ్రియాస్ థోర్కిల్డ్‌సన్ తర్వాత ప్రపంచ టైటిల్‌తో ఒలింపిక్ విజయాన్ని సాధించిన మొదటి జావెలిన్ త్రోయర్ అవుతాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ తర్వాత నీరజ్ కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా పాల్గొనాల్సి ఉంది.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
తండ్రి కన్నుమూసిన 10 రోజులకే పనిలో.. పదేళ్ల పిల్లాడికి హీరో సాయం
తండ్రి కన్నుమూసిన 10 రోజులకే పనిలో.. పదేళ్ల పిల్లాడికి హీరో సాయం
రేపటి ప్రజాస్వామ్యంలో నేటి యువతను భాగస్వామ్యం ఎంత..?
రేపటి ప్రజాస్వామ్యంలో నేటి యువతను భాగస్వామ్యం ఎంత..?
ఖమ్మం లోక్ సభ స్థానం తెలంగాణ హాట్ సీట్‌గా ఎలా మారింది..?
ఖమ్మం లోక్ సభ స్థానం తెలంగాణ హాట్ సీట్‌గా ఎలా మారింది..?
సహజంగా మొటిమల మచ్చలు తొలిగించే ఆయుర్వేద చిట్కాలు
సహజంగా మొటిమల మచ్చలు తొలిగించే ఆయుర్వేద చిట్కాలు
శరీరంలో ఈ పార్ట్‌ మసాజ్‌ చేస్తే చర్మం చందమామలా వెలిగిపోతుందట
శరీరంలో ఈ పార్ట్‌ మసాజ్‌ చేస్తే చర్మం చందమామలా వెలిగిపోతుందట
కిషన్‌రెడ్డితో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ స్పెషల్ ఇంటర్వ్యూ
కిషన్‌రెడ్డితో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ స్పెషల్ ఇంటర్వ్యూ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్.! నీ క్రియేటివిటీకి..
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్.! నీ క్రియేటివిటీకి..
ఈ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోకండి.. బ్రెయిన్‌ క్యాన్సర్‌ కాబోలు
ఈ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోకండి.. బ్రెయిన్‌ క్యాన్సర్‌ కాబోలు
ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్టుతో యువతి సంబరం మామూలుగా లేదుగా!
ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్టుతో యువతి సంబరం మామూలుగా లేదుగా!
గీతా గోవిందం సినిమాలో విజయ్ చెల్లెలు గుర్తుందా ?..
గీతా గోవిందం సినిమాలో విజయ్ చెల్లెలు గుర్తుందా ?..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట