AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2020 Auction: ఐపీఎల్ 2020 వేలంలోలో నిరాధరణకు గురైన ప్రముఖ క్రికెటర్లు వీరే..

IPL 2020 Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఇండియాలోనే కాదు.. ప్రపంచదేశాల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంటుందనడంతో..

IPL 2020 Auction: ఐపీఎల్ 2020 వేలంలోలో నిరాధరణకు గురైన ప్రముఖ క్రికెటర్లు వీరే..
Shiva Prajapati
|

Updated on: Feb 17, 2021 | 9:32 PM

Share

IPL 2020 Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఇండియాలోనే కాదు.. ప్రపంచదేశాల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంటుందనడంతో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్ లో ఆడేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన క్రికెట్ ప్లేయర్లు ముందుకు వస్తారు. అయితే గతేడాది కరోనా కారణంగా.. ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించారు. అయినప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. 2020 ఐపీఎల్ ఆడేందుకు అంతర్జాతీయ క్రికెటర్లు మొదలు.. రంజీ క్రికెటర్ల వరకు పోటీ పడ్డారు. 2020 ఐపీఎల్‌కు సంబంధించి వేలంను 2019 డిసెంబర్ 19న నిర్వహించగా.. 332 మంది ఆక్షన్ షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. వీరిలోనూ.. చివరికి 73 మంది వేలంలో అమ్ముడు పోగా.. మొత్తం 8 జట్లు ఐపీఎల్ తలపడ్డాయి. అయితే ఐపీఎల్ 2020 సీజన్‌లో అంతర్జాతీయ క్రికెటర్లు మొదలు.. చాలా మంది ప్లేయర్లు నిరాధరణకు గురయ్యారు. ఈ వేలంలో ఎంతమంది ప్లేయర్లు అమ్ముడు పోయారు? మరెంత మంది అమ్ముడు పోలేదో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

ఐపీఎల్‌ 2020లో అమ్ముడుపోని ప్లేయర్లు వీరే..

1. కేస్రిక్ విలియమ్స్ 2. నాథన్ ఎల్లిస్ 3. సుజిత్ నాయక్ 4. యుధ్వీర్ చారక్ 5. ఎ లియామ్ ప్లంకెట్ 6. జేమ్స్ ప్యాటిన్సన్ 6. కుల్దీప్ సేన్ 7. ఆర్యన్ జుయల్ 8. సుమిత్ కుమార్ 9. మాట్ హెన్రీ 10. సీన్ అబోట్ 11. జాసన్ హోల్డర్ 12. రాహుల్ శుక్లా 13. షమ్స్ ములానీ 14. ప్రవీణ్ దుబే 15. ఆయుష్ బడోని 16. ఆడమ్ మిల్నే 17. ముస్తఫిజుర్ రెహ్మాన్ 18. అల్జారీ జోసెఫ్ 19. మార్క్ వుడ్ 20. బరీందర్ స్రాన్ 21. అన్రిచ్ నార్ట్జే 22. బెన్ కట్టింగ్ 23. రిషి ధావన్ 24. కోలిన్ మున్రో 25. ఆండిలే ఫెహ్లుక్వాయో 26. కార్లోస్ బ్రాత్‌వైట్ 27. మార్టిన్ గుప్టిల్ 28. కోలిన్ ఇంగ్రామ్ 29. మనోజ్ తివారీ 30. ఎవిన్ లూయిస్ 31. నూర్ అహ్మద్ 32. మిధున్ సుదేసన్ 33. కె సి కారియప్ప 34. రిలే మెరెడిత్ 35. కుల్వంత్ ఖేజ్రోలియా 36. విష్ణు వినోద్ 37. అంకుష్ బైన్స్ 38. K.S భారత్ 39. కేదార్ దేవ్ధర్ 40. షారుఖ్ ఖాన్ 41. డేనియల్ సామ్స్ 42. హర్‌ప్రీత్ భాటియా 43. రోహన్ కదమ్ 44. మంజోత్ కల్రా 45. జహీర్ ఖాన్ 46. హేడెన్ వాల్ష్ 47. ఆడమ్ జాంపా 48. ఇష్ సోధి 49. టిమ్ సౌతీ 50. షాయ్ హోప్ 51. కుసల్ పెరెరా 52. నమన్ ఓజా 53. ముష్ఫికూర్ రహీమ్ 54. హెన్రిచ్ క్లాసేన్ 55. స్టువర్ట్ బిన్నీ 56. కోలిన్ డి గ్రాండ్‌హోమ్ 57.యూసుఫ్ పఠాన్ 58. చేతేశ్వర్ పూజారా 59. హనుమా విహారీ 60. వినయ్ కుమార్ 61. సౌరభ్ దుబే 62. వైభవ్ అరోరా 63. జార్జ్ గార్టన్

Also read:

Uppena Movie : స్టార్ హీరో వారసుడితో ‘ఉప్పెన’ సినిమా తమిళ్ రీమేక్ చేయబోతున్నారా..?

Ratha Sapthami 2021: రథ సప్తమికి ముస్తాబవుతున్న తిరుమలగిరులు.. భారీగా తరలిరానున్న భక్తులు..