India vs England 1st Test: జో రూట్ అద్భుతమైన సెంచరీ.. తొలిరోజు ఇంగ్లాండ్‌దే.. స్కోరు వివరాలు

India vs England 1st Test Match Day 1 highlights: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇండియాతో జ‌రుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో తొలిరోజు ఇంగ్లాండ్ పైచేయి సాధించింది. భారత బౌలర్లు పేలవ..

India vs England 1st Test: జో రూట్ అద్భుతమైన సెంచరీ.. తొలిరోజు ఇంగ్లాండ్‌దే.. స్కోరు వివరాలు
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 05, 2021 | 5:52 PM

India vs England 1st Test Match Day 1 highlights: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇండియాతో జ‌రుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో తొలిరోజు ఇంగ్లాండ్ పైచేయి సాధించింది. భారత బౌలర్లు పేలవమైన ప్రదర్శనతో నిరశ పరచగా.. 100వ టెస్ట్ ఆడుతున్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అద్భుతమైన సెంచ‌రీ (128*) సాధించి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. దీంతో మొదటిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ ఓ వికెట్ తీశాడు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు.. ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ బర్న్స్(33) పరుగులకు పెవిలియన్ బాట పట్టినా.. మరో ఓపెనర్ సిబ్లి (87) తో కలిసి కెప్టెన్ జో రూట్ (128*) రెండు వందల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో మొదటి రోజు ఆట ముగిసే చివరి ఓవర్‌ బుమ్రా బౌలింగ్‌లో సిబ్లి ఎల్బీడబ్యూ అయి సెంచరీని చేజార్చుకున్నాడు.

2021లో మూడు సెంచ‌రీలు ఈ ఏడాది ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు. ఆడిన ప్రతీ టెస్ట్‌లో సెంచ‌రీ చేయ‌డం గమనార్హం. ఇటీవల శ్రీలంక‌తో ఆడిన రెండు టెస్టుల్లోనూ రూట్ సెంచ‌రీలు చేశారు. రెండు టెస్టుల్లో కూడా 228, 186 ప‌రుగులు చేశాడు. ఇప్పుడు ఇండియాలోనూ త‌న అద్భుత‌మైన ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు.

Also Read:

Ind vs Eng 1st Test: తుది జట్టులో కుల్దీప్‌కు నో ఎంట్రీ.. విరాట్‌పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

India vs England: టీమ్ ఇండియాకు షాక్.. గాయం కారణంగా మొదటి మ్యాచ్‌కు దూరమైన అక్షర్ పటేల్

వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..