India Vs Australia 2020: టీమిండియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. అర్ధ శతకాన్ని సాధించిన వెంటనే స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్(55) సిరాజ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో గ్రీన్(14*), పైన్(3*) ఉన్నారు. భారత్ కంటే 235 పరుగుల ఆధిక్యంలో ఉంది. 56 ఓవర్లు ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. కాగా, 21/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ఆరంభించగా.. మరో 175 పరుగులు జోడించి ఐదు వికెట్లు కోల్పోయింది.
Ball > glove > Rahane.
Smith is out 55 #AUSvIND pic.twitter.com/HaUxy19F3r
— cricket.com.au (@cricketcomau) January 18, 2021
That’s the half-ton for Smith #AUSvIND pic.twitter.com/GZLonUDyrN
— cricket.com.au (@cricketcomau) January 18, 2021