
2019 ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను ఏప్రిల్ 26 గురువారం విడుదల చేసింది. మొత్తం పది జట్లతో కూడిన టోర్నీ మే 30 నంచి జూలై 14వరకు (48 మ్యాచ్‌లు) వరకూ జరగనుంది. బ్రిటన్ ఆతిథ్యమిస్తున్న 2019 ప్రపంచకప్‌లో టీమిండియా మొత్తం ఆరు వేదికల్లో తొమ్మిది మ్యాచ్‌లాడనుంది. జూన్ 5న సౌతాంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌తో భారత్ ప్రపంచకప్‌ను ఆరంభించనుంది.
రౌండ్ రాబిన్ పద్ధతిలో జరగనున్న ఈ మెగాటోర్నీలో టీమ్‌ఇండియా సాతాంప్టన్ బర్మింగ్‌హమ్, మాంచెస్టర్‌లో రెండేసి మ్యాచ్‌లు.. ఓవల్, నాటింగ్‌హమ్, లీడ్స్‌లో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. 30 సెప్టెంబర్ 2017వరకూ ఉన్న ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ను బట్టి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్ దక్షిణాఫ్రికా, శ్రీలంకలకు నేరుగా ప్రపంచకప్‌కు ప్రవేశం లభించింది.
ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫైయిర్స్ ద్వారా వెస్టిండీస్, అఫ్ఘనిస్థాన్ జట్లు అర్హత కోసం పోటీ పడ్డ సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో భారత్ తొలి మ్యాచ్‌ను దక్షిణాఫ్రికాతో జూన్ 5న ఆడనుంది. ఈ టోర్నమెంట్ మొత్తంలో అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్ జూన్ 16వ తేదీ పాకిస్థాన్, ఇండియా జట్ల మధ్య జరగనుంది.
భారత్ మ్యాచ్‌లు
* జూన్ 5: దక్షిణాఫ్రికా (సౌతాంప్టన్)
* 9: ఆస్ట్రేలియా (ఓవల్)
* 13: న్యూజిలాండ్ (నాటింగ్‌హమ్)
* 16: పాకిస్థాన్ (మాంచెస్టర్)
* 22: అఫ్గనిస్థాన్ (సాతాంప్టన్)
* 27: వెస్టిండీస్ (మాంచెస్టర్)
* 30: ఇంగ్లాండ్ (బర్మింగ్‌హమ్)
* జులై 2: బంగ్లాదేశ్ (బర్మింగ్‌హమ్)
* 6: శ్రీలంక (లీడ్స్)
* 9: మొదటి సెమీస్ (మాంచెస్టర్)
* 11: రెండో సెమీస్ (బర్మింగ్‌హమ్)
* 14: ఫైనల్ (లార్డ్స్)
ఆస్ట్రేలియాతో తలపడనున్న జట్లు:
జూన్ 1: vs ఆఫ్గనిస్తాన్
జూన్ 6: vs వెస్ట్ ఇండీస్
జూన్ 9: vs భారతదేశం
జూన్ 12: పాకిస్తాన్
జూన్ 15: శ్రీలంకతో
జూన్ 20: vs బంగ్లాదేశ్
జూన్ 25: vs ఇంగ్లాండ్
జూన్ 29: vs న్యూజిలాండ్
జూలై 6: సౌత్ ఆఫ్రికా
బంగ్లాదేశ్‌తో తలపడనున్న జట్లు:
జూన్ 2: vs దక్షిణాఫ్రికా
జూన్ 5: vs న్యూజిలాండ్
జ్యూన్ 8: vs ఇంగ్లాండ్
జ్యూన్ 11: vs శ్రీ లంక
జూన్ 17: vs వెస్ట్ ఇండీస్
జూన్ 20: vs ఆస్ట్రేలియా
జూన్ 24: vs ఆఫ్గనిస్తాన్
జూలై 2: vs భారతదేశం
జూలై 5: vs పాకిస్తాన్
అఫ్ఘనిస్థాన్‌తో తలపడనున్న జట్లు:
జూన్ 1 vs ఆస్ట్రేలియా
జూన్ 4 vs శ్రీలంక
జూన్ 8 vs న్యూజిలాండ్
జూన్ 15 vs దక్షిణాఫ్రికా
జూన్ 18 vs ఇంగ్లండ్
జూన్ 22 vs భారత్
జూన్ 25 vs బంగ్లాదేశ్
జూన్ 29 vs పాకిస్తాన్
జూలై 4 vs వెస్ట్ ఇండీస్
ఇంగ్లాండ్‌తో తలపడనున్న జట్లు:
మే 30 vs దక్షిణాఫ్రికా
జూన్ 3 vs పాకిస్తాన్
జూన్ 8 vs బంగ్లాదేశ్
జూన్ 14 vs వెస్ట్ ఇండీస్
జూన్ 18 vs ఆఫ్గనిస్తాన్
జూన్ 21 vs శ్రీలంక
జూన్ 25 vs ఆస్ట్రేలియా
జూన్ 30 vs భారతదేశం
జులై 3 vs న్యూజిలాండ్
న్యూజిలాండ్‌తో తలపడనున్న జట్లు:
జూన్ 1 vs శ్రీలంక
జూన్ 5 vs బంగ్లాదేశ్
జూన్ 8 vs ఆఫ్గనిస్తాన్
జూన్ 13 vs ఇండియా
జూన్ 19 vs దక్షిణాఫ్రికా
జూన్ 22 vs వెస్ట్ ఇండీస్
జూన్ 26 vs పాకిస్తాన్
జూన్ 29 vs ఆస్ట్రేలియా
జూలై 3 vs ఇంగ్లాండ్
పాకిస్థాన్‌తో తలపడనున్న జట్లు:
మే 31 vs వెస్ట్ ఇండీస్
జూన్ 3 vs ఇంగ్లాండ్
జూన్ 7 vs శ్రీ లంక
జూన్ 12 vs ఆస్ట్రేలియా
జూన్ vs 16 vs ఇండియా
జూన్ 23 vs దక్షిణాఫ్రికా
జూన్ 26 vs న్యూజిలాండ్
జూన్ 29 vs ఆఫ్గనిస్తాన్
జులై 5 vs బంగ్లాదేశ్
దక్షిణాఫ్రికాతో తలపడనున్న జట్లు:
మే 30 vs ఇంగ్లాండ్
జూన్ 2 vs బంగ్లాదేశ్
జూన్ 5 vs భారతదేశం
జూన్ 10 vs వెస్ట్ ఇండీస్
జూన్ 15 ఆఫ్గనిస్తాన్
జూన్ 19 vs న్యూజిలాండ్
జూన్ 23 vs పాకిస్తాన్
జూన్ 28 vs శ్రీ లంక
జూలై 6 vs ఆస్ట్రేలియా
శ్రీలంకతో తలపడనున్న జట్లు:
జూన్ 1 vs న్యూజిలాండ్
జూన్ 4 vs ఆఫ్గనిస్తాన్
జూన్ 7 vs పాకిస్తాన్
జూన్ 11 vs బంగ్లాదేశ్
జూన్ 15 vs ఆస్ట్రేలియా
జూన్ 28 vs దక్షిణాఫ్రికా
జూన్ 21 vs ఇంగ్లండ్
జూలై 1 vs దక్షిణాఫ్రికా
జూలై 6 vs ఇండియా
వెస్టిండీస్‌తో తలపడనున్న జట్లు:
మే 31 vs పాకిస్తాన్
జూన్ 6 vs ఆస్ట్రేలియా
జూన్ 10 Vs దక్షిణాఫ్రికా
జూన్ 14 vs ఇంగ్లాండ్
జూన్ 17 vs బంగ్లాదేశ్
జూన్ 22 vs న్యూజిలాండ్
జూన్ 27 vs ఇండియా
జూలై 1 vs శ్రీలంక
జూలై 4 vs ఆఫ్గనిస్తాన్
ప్రత్యేకమైన మ్యాచ్‌ల వివరాలు:
జూలై 9: సెమీఫైనల్ 1
జూలై 10: రిజర్వ్ డే
జూలై 11: సెమీ ఫైనల్ 2
జూలై 12: రిజర్వ్ డే
జూలై 14: ఫైనల్
జూలై 15 రిజర్వ్ డే