‘భవిష్యత్తు అంతా ఫుట్‌బాల్‌దే.. భారతదేశమే ఈ ఆటకు పెద్దన్న’..

భారత ఫుట్‌బాల్ రూపురేఖలను మార్చేందుకు, భవిష్యత్తులో ఫుట్‌బాల్ ఆటపై ప్రజాదరణ కలిగించే దిశగా టీవీ9 నెట్‌వర్క్ 'ఇండియాస్ టైగర్స్ & టైగ్రెస్స్' పేరుతో టాలెంట్ హంట్ నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన ఫుట్‌బాల్ ఆటగాళ్లను ఒక వేదికపైకి తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

'భవిష్యత్తు అంతా ఫుట్‌బాల్‌దే.. భారతదేశమే ఈ ఆటకు పెద్దన్న'..
Dfb President Bernd Neuendo
Follow us

|

Updated on: Jun 08, 2024 | 4:20 PM

భారత ఫుట్‌బాల్ రూపురేఖలను మార్చేందుకు, భవిష్యత్తులో ఫుట్‌బాల్ ఆటపై ప్రజాదరణ కలిగించే దిశగా టీవీ9 నెట్‌వర్క్ ‘ఇండియాస్ టైగర్స్ & టైగ్రెస్స్’ పేరుతో టాలెంట్ హంట్ నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన ఫుట్‌బాల్ ఆటగాళ్లను ఒక వేదికపైకి తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ టాలెంట్ హంట్‌లో భాగమైన 40 మంది యువతీయువకులకు జర్మనీ, ఆస్ట్రియాలోని యూరోపియన్ ఫుట్‌బాల్ నిపుణులతో అత్యుత్తమ శిక్షణ అందిస్తారు. ఇదిలా ఉంటే.. తాజాగా బెర్లిన్‌లో జరిగిన డీఎఫ్‌బీ పోకల్ 2024 ఫైనల్‌‌లో జర్మన్ ఫుట్‌బాల్ ప్రెసిడెంట్ బెర్న్డ్ న్యూయెండోర్ఫ్ భారత ఫుట్‌బాల్ భవిష్యత్తును మార్చేందుకు పలు కీలక విషయాలను పంచుకున్నారు.

‘నేను ఇతర దేశాలకు ఎటువంటి సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిందల్లా ఒకటే.. భారతదేశమూ ఫుట్‌బాల్‌ ఆటను అభివృద్ధి చేసేందుకు పలు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఫుట్‌బాల్ ఆట ఇప్పుడిప్పుడే ప్రపంచమంతా ప్రజాదరణ పొందుతోంది. ఆఫ్రికాలోనే కాదు ఆసియాలోని పలు దేశాల్లోనూ ప్రతీ ఒక్కరూ ఈ ఆటను ఆనందిస్తున్నారు. అలాగే ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. అంతేకాకుండా ఆయా దేశాలు ఈ ఫుట్‌బాల్ క్రీడను ఉన్నత శిఖరాలకు చేర్చాలని ఉవ్విళ్లూరుతున్నాయి’ అని బెర్న్డ్ న్యూయెండోర్ఫ్ పేర్కొన్నారు. జర్మన్ ఫుట్‌బాల్ అసోసియేషన్‌తో కలిసి టీవీ9 నెట్‌వర్క్ సంయుక్తంగా నిర్వహిస్తోంది ‘ఇండియాస్ టైగర్స్ & టైగ్రెస్స్’ టాలెంట్ హంట్. ఈ రెండు సంస్థల మధ్య ఉన్న సత్సంబంధాలు.. భారత ఫుట్‌బాల్‌ను మరింతగా బలోపేతం చేసేందుకు తోడ్పడనుంది.

ఇది చదవండి: పురావస్తు తవ్వకాల్లో బయటపడింది చూడగా స్టన్.! దెబ్బకు కళ్లు జిగేల్.. అదేంటంటే

ఇవి కూడా చదవండి

మరోవైపు UEFA యూరో 2024 కప్‌ ఈసారి జర్మనీలో జరగనుంది. ఈ మెగా టోర్నమెంట్‌ను డ్యూచ్‌లాండ్‌కు తీసుకురావడంలో ఆ దేశ అధ్యక్షుడు ముఖ్యపాత్ర పోషించారు. దీనిపై బెర్న్డ్ న్యూయెండోర్ఫ్ మాట్లాడుతూ.. ‘ఈ మెగా టోర్నమెంట్ జర్మనీలో జరుగుతుండటంతో అంచనాలు ఆకాశాన్ని అందుకున్నాయి. దీన్ని హోస్ట్ చేస్తున్నందుకు గర్వపడుతున్నాం కూడా. సుమారు రెండు వారాల పాటు జరగనున్న ఈ పెద్ద ఈవెంట్‌లో 24 జట్లు పాల్గొనబోతున్నాయి’ అని న్యూఎండోర్ఫ్ చెప్పారు. గత రెండు ప్రపంచకప్‌లలో జర్మనీ అంతగా ప్రభావం చూపలేకపోయింది. కానీ ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తాం. స్వదేశంలో అభిమానుల మద్దతుతో కప్‌ను జర్మనీ గెలుస్తుందని బెర్న్డ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇది చదవండి: బైక్‌పై వెళ్లేటప్పుడు వీధికుక్కలు వెంబడిస్తున్నాయా.? భయం వద్దు.. ఈ ట్రిక్ పాటిస్తే చాలు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!