ధోనీ రిటైర్మెంట్‌పై సీఎస్​కే ట్వీట్!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ పలుకుతున్నాడంటూ గురువారం వార్తలు షికారు చేశాయి. అయితే అవన్నీ రూమర్సే అని తర్వాత తేలిపోయింది. ఈ అంశంపై చెన్నై సూపర్ కింగ్స్ చేసిన ట్విట్టర్‌లో చేసిన పోస్టు వైరల్ అయింది. ప్రముఖ అమెరికన్ టెలివిజన్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’​లో పాపులర్ డైలాగ్ ‘నాట్ టుడే’ పేరుతో పోస్ట్ చేసింది సీఎస్​కే. దీనిపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ ఏడాది విడుదలైన ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ […]

ధోనీ రిటైర్మెంట్‌పై సీఎస్​కే ట్వీట్!
Follow us

|

Updated on: Sep 14, 2019 | 4:58 AM

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ పలుకుతున్నాడంటూ గురువారం వార్తలు షికారు చేశాయి. అయితే అవన్నీ రూమర్సే అని తర్వాత తేలిపోయింది. ఈ అంశంపై చెన్నై సూపర్ కింగ్స్ చేసిన ట్విట్టర్‌లో చేసిన పోస్టు వైరల్ అయింది. ప్రముఖ అమెరికన్ టెలివిజన్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’​లో పాపులర్ డైలాగ్ ‘నాట్ టుడే’ పేరుతో పోస్ట్ చేసింది సీఎస్​కే. దీనిపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ ఏడాది విడుదలైన ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ చివరి సీజన్​లో ఆర్య స్టార్క్ చెప్పిన ‘నాట్ టుడే’ డైలాగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు అదే రీతిలో ధోనీ జెర్సీ 7ను ‘నాట్ టుడే’ పదంలోని ఆంగ్ల అక్షరం టీ స్థానంలో ఉంచి పోస్టు పెట్టింది సీఎస్​కే.

మరోవైపు ధోనీ రిటైర్మెంట్ వార్తలపై బీసీసీఐ స్పందించిన విషయం తెలిసిందే. ధోనీ రిటైర్మెంట్‌కి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. ‘ధోనీ రిటైర్మెంట్‌కి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఆ వార్తలు అవాస్తవం.’ అని ఎమ్మెస్కే ప్రసాద్ మీడియాకు తెలిపారు. వరల్డ్ కప్ ‌ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన తర్వాత రెండు నెలల పాటు విశ్రాంతి కావాలని ధోనీ కోరాడు. ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ అయిన ధోనీ పారామిలటరీ ట్రైనింగ్ కోసం వెళ్లాడు. జమ్మూకాశ్మీర్‌లో కూడా కొన్ని రోజులు విధులు నిర్వర్తించాడు. వరల్డ్ కప్ తర్వాత వెస్టిండీస్, దక్షిణాఫ్రికా టూర్లకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. అయితే, అందులో ధోనీకి చోటు దక్కలేదు. వరల్డ్ కప్ నుంచి ధోనీ రిటైర్మెంట్ అవుతారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, మిస్టర్ కూల్ మాత్రం ఎక్కడా ప్రకటన చేయలేదు.

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!