Video: ఓవైపు ధిల్లాన్ పాటలు.. మరోవైపు కియారా-క్రితి అదిరిపోయే స్టెప్పులు.. అంబరాన్నంటిన వేడుకలు..

|

Mar 04, 2023 | 7:54 PM

WPL 2023 Opening Ceremony: టోర్నమెంట్ మొదటి సీజన్ ప్రారంభ వేడుక ఒక గంట ఆలస్యంగా ప్రారంభమైంది.

Video: ఓవైపు ధిల్లాన్ పాటలు.. మరోవైపు కియారా-క్రితి అదిరిపోయే స్టెప్పులు.. అంబరాన్నంటిన వేడుకలు..
Wpl 2023 Opening Ceremony
Follow us on

WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ ఘనంగా ప్రారంభమైంది. భారతదేశంలో మొదటిసారిగా ప్రారంభమైన మహిళల టీ20 లీగ్ మొదటి సీజన్, ఒక అద్భుతమైన ప్రారంభ వేడుకతో మొదలైంది. ఇందులో బాలీవుడ్ తారలు సూపర్ హిట్ పంజాబీ పాటలకు డ్యాన్స్ చేశారు. మార్చి 4 శనివారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో టోర్నమెంట్‌లోని మొదటి మ్యాచ్‌కు ముందు పంజాబీ పాప్‌స్టార్ ఏపీ ధిల్లాన్ తన బ్లాక్‌బస్టర్ పాటలతో అభిమానులను ఉర్రూతలూగించగా.. కియారా అద్వానీ, కృతి సనన్ తమ డ్యాన్స్ మూమెంట్లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..